Pages

Saturday, July 19, 2008

ఆశ తో జీవించండి... ఎప్పటికీ....

మీరు చాలా పెద్ద కష్టంలో వున్నానని భావిస్తున్నారా... ఐతే వీళ్ళని చూడండి.


మీ జీవితాన్ని భారంగా మోస్తున్నారని భావిస్తే, ఈ వ్యక్తి కన్నా ఎక్కువ భారాన్ని మోస్తున్నారా?




మీరు చేస్తున్న ఉద్యోగం మీకు భారంగా అనిపిస్తుందా... ఈ అబ్బాయి పరిస్తితి ఏమిటి?



మీ జీతం తక్కువని అనుకుంటున్నారా... ఈ అమ్మాయి మాటేమిటి?




మీకు ఎక్కువమంది స్నేహితులు లేరని బాధపడుతున్నారా? నిజమయిన స్నేహితుడు కనీసం ఒకడయినా వున్నాడా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.





చదువుకోవడమే మీ సమస్య అయితే ఈ అమ్మాయిని చూడండి.




అందరు మిమ్మల్నినిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడితే, ఈ మనిషి గురించి ఆలోచించండి.




మీ బస్సు లేదా రైలు గురించి లోపాలు వెతుకుతున్నారా, వీళ్ళ నొకసారి చూడండి.



మీరుంటున్న సమాజం మీ పట్ల సానుభూతి చూపడం లేదనిపిస్తే, ఈమె సంగతేమిటి?



ఒక మిత్రుడు పంపించిన టపాకు తెలుగు అనువాదం చేసాను... మీ కోసం...

మీ... జగదీష్

6 comments:

  1. It enables us to express our feelings and opinions.

    ReplyDelete
  2. వీటితో పోలిస్తే...మన బాధల బరువెంత?

    ReplyDelete
  3. మీ ఫోటోలు చాలా ఆలోచింపజేశాయి.

    ReplyDelete
  4. ఫోటోలలోని భావాలని మీ వ్యాఖ్యలతో గుణింప చేసారు.
    అభినందనలు.
    బొల్లోజు బాబా

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.