Pages

Monday, August 22, 2011

డబ్బెవరికి చేదు? అందుకే మీ కోసం చిన్న మొత్తం (రోజుకి 10-20 డాలర్లు) సంపాదించే మార్గం....

యాడ్స్ చూస్తే డబ్బులిస్తారని ఇప్పుడే ఒక స్నేహితుడి దగ్గర నుండి మెయిల్ వచ్చింది. ఇదేదో బాగానే వుంది కదాని నేను కూడా నొక్కి చూసాను... ఇందులో జాయిన్ అవ్వడం కూడా పూర్తిగా వుచితం. చిన్న మొత్తమేమీ కాదు.. ఒక  సారి క్లిక్ చేసి, 30 సెకండ్లపాటు ఆ యాడ్ చూసి, వాడు ఆడిగిన నెంబర్ మీద క్లిక్ చేస్తే చాలు మన ఖాతాలో రెండు డాలర్ల నుండి నాలుగు డాలర్ల వరకు జమవుతుంది... సరాసరిగా రోజుకి 4 నుండి 12 యాడ్స్ వరకు వస్తున్నాయి. ఇప్పటికి 250 డాలర్లు నా ఖాతాలో జమయ్యాయి. 1000 డాలర్లు పోగయ్యక అప్పుడు ఒకేసారి మన paypal account లోకి ఆ మొత్తాన్ని పంపిస్తామని websiteలో రాసి వుంది.. వాళ్ళెంతవరకు నిజంగా ఇస్తారో లేదో తెలీదు కాని మన ఖాతాలో రోజూ 10-20 డాలర్ల చొప్పున పెరుగుతూ వుంటే అదో ఆనందం... మీరు కూడా ట్రై చేసి చూడండి... మీకు కూడా డబ్బు వస్తే ఆనందం... ఒక వేళ రాకపోతే నన్ను ఆడక్కండే.... ఇక్కడున్న link మీద నొక్కండి... మీ వివరాలు టైప్ చేసి లాగిన్ అవ్వండి... Best of Luck.

10 comments:

  1. జగదీష్ గారు,
    డబ్బులు పొతే?

    ReplyDelete
  2. డబ్బులు ఎక్కడికీ పోవండి.. ఎందుకంటే, వాళ్ళు మనల్ని ఏమీ కట్టమని అడగడం లేదు. ఒకవేళ అడిగినా మనం కట్టం కదా.. ఇస్తే తీసుకుంటాం గాని...

    ReplyDelete
  3. రోజూ సుమారుగా మన ఇండియా టైం ప్రకారం ఉదయం 12 నుండి 1 గంట మధ్యలో ఎక్కువ యాడ్స్ వస్తున్నాయి. సాయంత్రం వేళల్లో తక్కువగా వుంటున్నాయి. లేదా వుండకపోవచ్చు..

    ReplyDelete
  4. జగదీష్ గారు అది మోసపూరితమైన సైటు, జాగ్రత్తగా ఉండండి. దీనిమీద నేను రాసిన టపా చదవండి.

    బ్లాగర్లూ మోసపోకండి – Two Dollor Click Scam..!!

    ReplyDelete
  5. easy money easy goes
    you got to learn from jagan

    ReplyDelete
  6. Its A fraud Site...dont waste ur time andi...if u really intreast to earn some money...join in

    Makethatdollar.com
    Neobux.com they do really pay or u...

    ReplyDelete
  7. శ్రీకాంత్ గారు.. కృతజ్ఞతలండి.... మీరు చెప్పింది నిజమే... ఇది చదివి దానిలో జాయిన్ అయిన వాళ్ళందరినీ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలిపెట్టమని కోరుకుంటున్నాను. విలువయిన మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని బ్లాగ్ ముఖంగా వేడుకొంటున్నాను. మీ జగదీష్.

    ReplyDelete
  8. నేను కూడా నా account ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను.

    ReplyDelete
  9. hello frnd elanti sites nenu chala chesanu 500-600 dollars varaku bagane vastaye taravatha problems vastayee, google adsence the best site

    ReplyDelete
  10. naa website kooda choodandi.

    clinnovorewardsscam.blogspot.com

    ReplyDelete