భారతదేశంలో హిందూ తీవ్రవాదం ఎక్కువగా ఉందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కల్లోలాన్ని రేపుతున్నాయి. వికీలీక్స్ బయట పెట్టిన రహస్య పత్రాల్లో భాగంగా అమెరికా దౌత్యవేత్తతో భారత దేశ అంతర్గత పరిస్థితి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు భారత దేశ సంస్కృతిపై జరుగుతున్న దాడిగా భావించవచ్చు. ఇటువంటి వ్యాఖ్యలు భారతదేశానికి ఏదో కావాలనుకుంటున్న రాహుల్ యొక్క అజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తాయి. వీర కాంగ్రెస్ విధేయులు ఇటువంటి వ్యాఖ్యలు తేలికగా తీసి పడేయొచ్చు లేదా తమదైన వక్ర భాష్యం చెప్పవచ్చు. కాని నిజాన్ని ఎవరూ దాచలేరు కదా. రాహుల్ మీద నాకు మొదటి నండి ఒక సదభిప్రాయం ఉండేది. ఒక నూతన తరం ప్రతినిధిగా భారతదేశం ఇప్పుడున్న సమస్యల నుండి బయటపడేయడానికి ఇటువంటి వారు తమ శక్తి యుక్తులను ఉపయోగిస్తారనే భావంతో నేను ఉండేవాడిని. కాని రాహుల్ కూడా సగటు కాంగ్రెస్ మార్కు రాజకీయ వాదేనన్న విషయం ఈ వ్యాఖ్యలతో నిర్ధారణ అయిపోయింది.
భారతదేశ చరిత్ర తెలిసిన వాళ్ళెవరయినా ఈ దేశం ఇప్పటివరకు ఎవ్వరిమీదా దాడి చేయడం గాని, ఇతర మతాలతో సామరస్యంగా లేకపోవడం గాని చేయలేదనే నిజాన్ని గ్రహించే ఉంటారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అనేక పెద్దమతాలు భారతదేశంలో పుట్టాయి. బౌద్ధం, జైనం, సిక్కుమతం, ఇంకా హిందూ మతంలోనే అనేక శాఖలు ఈ గడ్డపై పుట్టాయి. ఎప్పుడూ ఏ మతంతోను భారతదేశ సంస్కృతి ఘర్షణ పడినట్లుగా చరిత్రలో లేదు. దానికి బదులుగా అన్ని మతాలను తనకు అనుగుణంగా మార్చుకుని, లేదా వాటికి తగ్గట్లుగా తనని తాను సంస్కరించుకుని, భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంస్కృతిగా రూపుదిద్దుకుంది. సరిహద్దులకు ఆవల నుండి వచ్చిన అనేక ఇతర మతాల వారిని కూడా అంటే కిరస్తానీయులను, ముస్లింలను కూడా తనతో పాటు కలుపుకుని ముందుకు వెళుతుంది విశిష్టమైన భారతజాతి. మీరు ప్రపంచంలో మిగతా దేశాలను గమనించండి. ఎక్కడైనా ఒక మతం ప్రబలంగా ఉంది అంటే దానర్థం ఇతర మతస్థులు ఆయా దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనం తెలుసుకోవచ్చు. క్రిసెండమ్ (అంటే క్రిష్టియన్ మతం ఉన్న దేశాలు) ముస్లింలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. అదే సమయంలో ఇస్లామిక్ దేశాలలో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అక్కడ ఇస్లాం తప్ప మరో మతానికి ఎట్టిపరిస్థితిలోను, ఆఖరికి కలలో కూడా చోటు ఉండదు. కనీసం ఎవరి మతం గురించి వారు ప్రచారం చేసుకోవడానికి కూడా అక్కడ ఆంక్షలుంటాయి. ఆ దేశాలలో పనిచేసే హిందువులు తాము అక్కడికి తీసుకెళ్ళే పంచాంగం క్యాలండర్లలో కూడా హిందు దేవుళ్ళ బొమ్మలు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే అటువంటి క్యాలెండర్లని ఎయిర్‌పోర్టులోనే చింపి చెత్తలో పడేస్తారట. మతం విషయంలో అక్కడ కఠినంగా ఉంటారు. కాని భారతదేశం యొక్క విషయాన్ని తీసుకోండి. ఇక్కడ అటువంటి పరిస్థితిని కలలో కూడా ఊహించలేము. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు పైకి కలిసి సహజీవనం చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు. మనం కూడా అలాగే చెప్పుకుంటూ ఉంటాం. కాని వాస్తవ పరిస్థితి వేరు. మైనారిటీ మతాలకు చెందిన ప్రజలు మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉంటారు. వారి సంస్కృతిని విమర్శిస్తూనో, ద్వేషిస్తూనో కాలం గడుపుతారు. విగ్రహారాధన చేస్తే పాపం అంటుతుంది అంటాడు ఒకడు. ఆడవాళ్ళందరూ బొట్టు బిళ్లలు ధరించవద్దు అంటాడు మరొకడు. పుష్కరాలలో, హిందూ పండుగలు చేసుకొనే చోట, వారి పుణ్య క్షేత్రాలలో పాంప్లెట్స్ పంచుతూ కనబడతాడు ఇంకొకడు. అసలివన్నీ ఎందుకు? ఏకంగా బాంబులేసి చంపేస్తే వారే (హిందువులే) దారిలోకొస్తారు అని నమ్ముతాడు మరో మతం వాడు. కాని ఎప్పుడూ ఎవర్నీ నిందితులుగా ఇక్కడ చూపించలేదే. ఏ కోర్టు వారికి శిక్ష వేసిన పాపాన పోలేదే. పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళని, తాజ్ హోటల్‌లో మారణహోమం సాగించిన వారిని మీనం మేషం లెక్కిస్తూ, మూడు పూటలా శుభ్రంగా మేపుతున్నాం కదా. ఇంకా సిగ్గు లేని రాజకీయ నాయకులే అటువంటి వారిని వెనకేసుకుని మాట్లాడడం మనం పబ్లిక్‌గా చూస్తూ ఉంటాం. ఇంత జరిగినా కూడా ఈ దేశంలో హిందూ తీవ్రవాదం ఉందనడం సిగ్గుచేటు. అవి రాహుల్ గాంధీ వంటి వ్యక్తికి తగని మాటలు.
ఒకటి మాత్రం నిజం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉన్నారు. కాని మౌనంగా మాత్రం లేరు. ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంస్కృతి, మరే దేశంలోనూ లేని ఉన్నతమైన జ్ఞాన సంపద ఉన్న తమ జాతికి పట్టిన దుర్గతిని గురించి వారు ఖచ్చితంగా విచారిస్తూ ఉంటారు. మరో సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా ఈ దేశం ఖచ్చితంగా దూసుకువెళుతుంది. అది ఎప్పుడు జరుగుతుందనేది, ఎవరు నాయకత్వం వహిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేకపోవచ్చు. నేను ఇక్కడ హిందూ తీవ్రవాదాన్ని సమర్థించడం లేదు అలాగని వ్యతిరేకించడం లేదు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా కాని అది ఖండనీయమే. కాని ఎదుటి వారు హింసకు దిగినప్పుడు మనం హింసకు దిగకుండా శాంత వచనాలు వల్లిస్తే ఎంత హాని జరిగిందో ఇప్పటి వరకు అందరూ ప్రత్యక్షంగా చూసారు. హింసకు హింస పరిష్కారం కాకపోవచ్చు కాని వేరే దారి లేకపోతే మాత్రం హింసే శరణ్యమవుతుంది.
భారతదేశ చరిత్ర తెలిసిన వాళ్ళెవరయినా ఈ దేశం ఇప్పటివరకు ఎవ్వరిమీదా దాడి చేయడం గాని, ఇతర మతాలతో సామరస్యంగా లేకపోవడం గాని చేయలేదనే నిజాన్ని గ్రహించే ఉంటారు. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని విధంగా అనేక పెద్దమతాలు భారతదేశంలో పుట్టాయి. బౌద్ధం, జైనం, సిక్కుమతం, ఇంకా హిందూ మతంలోనే అనేక శాఖలు ఈ గడ్డపై పుట్టాయి. ఎప్పుడూ ఏ మతంతోను భారతదేశ సంస్కృతి ఘర్షణ పడినట్లుగా చరిత్రలో లేదు. దానికి బదులుగా అన్ని మతాలను తనకు అనుగుణంగా మార్చుకుని, లేదా వాటికి తగ్గట్లుగా తనని తాను సంస్కరించుకుని, భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంస్కృతిగా రూపుదిద్దుకుంది. సరిహద్దులకు ఆవల నుండి వచ్చిన అనేక ఇతర మతాల వారిని కూడా అంటే కిరస్తానీయులను, ముస్లింలను కూడా తనతో పాటు కలుపుకుని ముందుకు వెళుతుంది విశిష్టమైన భారతజాతి. మీరు ప్రపంచంలో మిగతా దేశాలను గమనించండి. ఎక్కడైనా ఒక మతం ప్రబలంగా ఉంది అంటే దానర్థం ఇతర మతస్థులు ఆయా దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనం తెలుసుకోవచ్చు. క్రిసెండమ్ (అంటే క్రిష్టియన్ మతం ఉన్న దేశాలు) ముస్లింలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. అదే సమయంలో ఇస్లామిక్ దేశాలలో పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. అక్కడ ఇస్లాం తప్ప మరో మతానికి ఎట్టిపరిస్థితిలోను, ఆఖరికి కలలో కూడా చోటు ఉండదు. కనీసం ఎవరి మతం గురించి వారు ప్రచారం చేసుకోవడానికి కూడా అక్కడ ఆంక్షలుంటాయి. ఆ దేశాలలో పనిచేసే హిందువులు తాము అక్కడికి తీసుకెళ్ళే పంచాంగం క్యాలండర్లలో కూడా హిందు దేవుళ్ళ బొమ్మలు లేకుండా జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే అటువంటి క్యాలెండర్లని ఎయిర్‌పోర్టులోనే చింపి చెత్తలో పడేస్తారట. మతం విషయంలో అక్కడ కఠినంగా ఉంటారు. కాని భారతదేశం యొక్క విషయాన్ని తీసుకోండి. ఇక్కడ అటువంటి పరిస్థితిని కలలో కూడా ఊహించలేము. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు పైకి కలిసి సహజీవనం చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు. మనం కూడా అలాగే చెప్పుకుంటూ ఉంటాం. కాని వాస్తవ పరిస్థితి వేరు. మైనారిటీ మతాలకు చెందిన ప్రజలు మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూనే ఉంటారు. వారి సంస్కృతిని విమర్శిస్తూనో, ద్వేషిస్తూనో కాలం గడుపుతారు. విగ్రహారాధన చేస్తే పాపం అంటుతుంది అంటాడు ఒకడు. ఆడవాళ్ళందరూ బొట్టు బిళ్లలు ధరించవద్దు అంటాడు మరొకడు. పుష్కరాలలో, హిందూ పండుగలు చేసుకొనే చోట, వారి పుణ్య క్షేత్రాలలో పాంప్లెట్స్ పంచుతూ కనబడతాడు ఇంకొకడు. అసలివన్నీ ఎందుకు? ఏకంగా బాంబులేసి చంపేస్తే వారే (హిందువులే) దారిలోకొస్తారు అని నమ్ముతాడు మరో మతం వాడు. కాని ఎప్పుడూ ఎవర్నీ నిందితులుగా ఇక్కడ చూపించలేదే. ఏ కోర్టు వారికి శిక్ష వేసిన పాపాన పోలేదే. పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళని, తాజ్ హోటల్‌లో మారణహోమం సాగించిన వారిని మీనం మేషం లెక్కిస్తూ, మూడు పూటలా శుభ్రంగా మేపుతున్నాం కదా. ఇంకా సిగ్గు లేని రాజకీయ నాయకులే అటువంటి వారిని వెనకేసుకుని మాట్లాడడం మనం పబ్లిక్‌గా చూస్తూ ఉంటాం. ఇంత జరిగినా కూడా ఈ దేశంలో హిందూ తీవ్రవాదం ఉందనడం సిగ్గుచేటు. అవి రాహుల్ గాంధీ వంటి వ్యక్తికి తగని మాటలు.
ఒకటి మాత్రం నిజం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉన్నారు. కాని మౌనంగా మాత్రం లేరు. ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంస్కృతి, మరే దేశంలోనూ లేని ఉన్నతమైన జ్ఞాన సంపద ఉన్న తమ జాతికి పట్టిన దుర్గతిని గురించి వారు ఖచ్చితంగా విచారిస్తూ ఉంటారు. మరో సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా ఈ దేశం ఖచ్చితంగా దూసుకువెళుతుంది. అది ఎప్పుడు జరుగుతుందనేది, ఎవరు నాయకత్వం వహిస్తారు అనేది ఇప్పుడే చెప్పలేకపోవచ్చు. నేను ఇక్కడ హిందూ తీవ్రవాదాన్ని సమర్థించడం లేదు అలాగని వ్యతిరేకించడం లేదు. తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా కాని అది ఖండనీయమే. కాని ఎదుటి వారు హింసకు దిగినప్పుడు మనం హింసకు దిగకుండా శాంత వచనాలు వల్లిస్తే ఎంత హాని జరిగిందో ఇప్పటి వరకు అందరూ ప్రత్యక్షంగా చూసారు. హింసకు హింస పరిష్కారం కాకపోవచ్చు కాని వేరే దారి లేకపోతే మాత్రం హింసే శరణ్యమవుతుంది.
super ga rasaru.. completely agree with you
ReplyDeleteGood narration... rahul shame shame...
ReplyDelete"భారతదేశ చరిత్ర తెలిసిన వాళ్ళెవరయినా ఈ దేశం ఇప్పటివరకు ఎవ్వరిమీదా దాడి చేయడం గాని, ఇతర మతాలతో సామరస్యంగా లేకపోవడం గాని చేయలేదనే నిజాన్ని గ్రహించే ఉంటారు."
ReplyDelete--
భారతదేశ చరిత్ర అంటే మీ ఉద్దేశ్యం 1947నుంచా.. లేక అసలు ఎప్పటికీ అనా..? పల్లవులు,శాతవాహనులు,కాకతీయులు,రెడ్డిరాజులు..etc వీరందరు రాజ్యాధికారాలకోసం ఎవరితో యుద్ధాలు చేశారు? వీరందరు మన పూర్వీకులేనా..? మీ దృష్టిలో చరిత్ర అంటే, కేవలం 1947 అనుకుంటే, మనకున్న ఆర్థిక సామర్థ్యానికి యుద్ధాలు చేసెంత సీన్ ఉందా? ఐనా.. దక్షిణ భారత దేశ చరిత్రలోనే, శైవరాజులు, విష్నువుని పూజించే రాజ్యాల మీద దాడులుచేసి అక్కడి వైష్నవాలయాలను ధ్వంసం చేసిన ఉదాహరనలు కోకొల్లలుగా ఉన్నై. అలాగే ఇతర రాజులు కూడా. అనుమానం ఉంటే ఎవరైనా హిస్టరీ మాష్టారు నడిగి కనుక్కోండి. మనంత మంచోల్లు భుమండలం మీద లేడన్నట్లుగా సొంత డబ్బా కొట్టుకొవడం అంత మంచిది కాదు. రాహుల్ కొంత ఎక్కువ చేసి చెప్పాడేమో కాని, అసలు హిందువులలో తీవ్రవాదం లేదని ఎలా చెప్పగలరు? మాలేగావ్,అజ్మీర్,మక్కా బాంబు దాడులు హిందు తీవ్రవాదుల పనే నని ఓవైపు ఆధారాలు దొరుకుతుంటే, అదంత కాంగ్రెస్ కుట్రలనో, మరొకటో వాదించటం 'హిపొక్రసీ ' తప్ప మరొకటి కాదు. గుజరాత్ అల్లర్లలొ సుమారు 1000 మంది ముస్లింలు మరనించారని, లేక ఆచూకి లేకుండా పోయారని గుజరత్ ప్రభుత్వం అధికారికంగా సుప్రీం కోర్టుకు నివేదించింది. వీరందరు ఎలా చనిపోయారు..?వాల్లలో వాల్లే చంపుకున్నారా..? లేక పాకిస్తాన్లో,కాష్మీర్లో హిందువులని చంపుతున్నారు కాబట్టి, ఇక్కడ వీల్లను చంపటం కరెక్ట్ అంటారా..?
Why so much importance to the chip of a leader in Congress? This fellow is dubbed as the future Prime Minister!! He could not control the son(who is younger to him) of an ex Chief Minister, and ultimately that son is becoming a challenge to his party in AP. He has not made any comment regarding the Telangana separation so far. Now he is making irresponsible comments that too with American Envoy! What kind of Prime Minister he would be, I just wonder. If the fate of India is reaching its worst possible time, such person shall become Prime Minister.
ReplyDeleteWhat is more dangerous to India is the Secular Fundamentalism. These fellows are completely one sided and thereby incite the even the most docile in the so called majority community with their cheap comments.
హహహ
ReplyDeleteఒరే కత్తిగా ఇక్కడ ఇంతగా నవ్వు తెప్పించేదేంటో చెప్పరా
ReplyDeleteఒరే సుత్తిగా ఈగోలంతా G తో నవ్వాల్సిందేరా...
ReplyDeleteGood one..!!
ReplyDelete"మాలేగావ్,అజ్మీర్,మక్కా బాంబు దాడులు హిందు తీవ్రవాదుల పనే నని ఓవైపు ఆధారాలు దొరుకుతుంటే, అదంత కాంగ్రెస్ కుట్రలనో, మరొకటో వాదించటం 'హిపొక్రసీ ' తప్ప మరొకటి కాదు."
వాస్తవమేమంటే.., ఇంత వరకు దర్యాప్తు సంస్థల ఆరోపణలే కానీ ఒక్క ఆధారమూ చూపించలేకపోయారు మరియు ఒకదాని తర్వాత ఒకటి వారి ఆరోపణలు తప్పని తేలిపోతున్నాయ్..!!
రేయ్ సుత్తి గా నువ్వు దేనితో నవ్వితే మాకేంది..., ఊర పంది లా బురద లో పొర్లితే మాకేంది..! అసలు నీకిక్కడేం పని రా..!!
@ కార్తిక్ గారు... మధు రెడ్డి గారు.. థ్యాంక్స్
ReplyDelete@ అజ్ఞాత.... రాజ్యల మధ్య జరిగే యుద్దాలకి, కేవలం మతం పేరు మీద చేసే మారణ కాండకి తేడా మీకు తెలియట్లేనట్టుంది... అలాగే హిందువుల్లో తీవ్రవాద భావాలున్నవాళ్ళు లేరని అనట్లేదే... కాని మిగతా మతాల్లో మాదిరిగా వ్యవస్తీకృతం కాలేదు... ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు, భారత దేశంతో సహా అందరూ ఏదో ఒక మత తీవ్రవాదంతో బాధలు పడుతున్న వారే... కాని మీరు చెప్పే హిందూ తీవ్రవాదులు కేవలం పరిస్తితుల వల్ల పుట్టిన వారు మాత్రమే. నేను ఇందాకే చెప్పినట్టు ఇక సహించడానికి కూడా వీలు కానప్పుడు పిల్లిని చీకటి గదిలో బంధించి కొడితే అదయినా ఎదురు తిరిగుతుంది... అయినా మీరు చెప్పే పాయింట్ లో మీకే నమ్మకం లేదని పేరు చెప్పకుండా కామెంట్ చేసినప్పుడే మాకు అర్ధం అయిందిలెండి...
@ శివ గారు... No body can do anything until the personal worship prevails in Indian politics. Leader should be born not made. These fellows are making leaders who are not eligible for that diginity
@ నరేశ్ కుమార్.. ఇది మీ అసలు పేరు కాదని తెలుసు.... ఎవరి అభిప్రాయం వారిది. కాని ఒరెయ్ లాంటి పదాలు దయచేసి వాడకండి...
@ మహేశ్ కుమార్ గారు... మీకు నవ్వొచ్చినా, మీరు దేనితో నవ్వినా మాకు ఇబ్బంది లేదు... మీ నవ్వు మీ ఇష్టం...
@ రాజ మల్లేశ్వర్ గారు.. మీ చెప్పిన పాయింట్ నిజం... మీ వ్యాఖ్యలో ఆఖరి రెండు లైన్లు తొలగిస్తారని ఆశిస్తున్నాను...
ReplyDelete" ఒకటి మాత్రం నిజం. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఉన్నారు. కాని మౌనంగా మాత్రం లేరు. ప్రపంచంలోనే ఒక విశిష్టమైన సంస్కృతి, మరే దేశంలోనూ లేని ఉన్నతమైన జ్ఞాన సంపద ఉన్న తమ జాతికి పట్టిన దుర్గతిని గురించి వారు ఖచ్చితంగా విచారిస్తూ ఉంటారు. మరో సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా ఈ దేశం ఖచ్చితంగా దూసుకువెళుతుంది. అది ఎప్పుడు జరుగుతుందనేది, ఎవరు నాయకత్వం వహిస్తారు".... కాలం అన్నింటినీ పుట్టిస్తుంది లయం చేస్తుంది . వీటిని కూడా ఏమిచేయాలో నిర్ణయించబడే ఉంది.
ReplyDeleteమీరు చెప్పింది అక్షరాలా నిజం. రాహుల్ గాంధీ లాంటి అజ్ఞానులు... దిగ్విజయ్ సింగ్ గాడి లాంటి సన్నాసులు,.... అంటొనీ లాంటి పనికిమాలిన వ్యక్తులే మన కాంగ్రేస్ పార్టీ ప్రతినిధులు...
ReplyDelete@రాజ మల్లేశ్వర్ కొల్లి : నువ్వు మూసుకోరా పూల చొక్కా
ReplyDelete@ కత్తి
ReplyDeleteనీ ధైర్యం సూపరు
@ దుర్గేశ్వర్ గారు.. కాలమే అన్నిటినీ నిర్ణయిస్తుందని మనమంతా చేతులు కట్టుకుని కూర్చోవడం వల్లే నేడు మనకీ దుస్తితి దాపురించింది. కనీసం మన ప్రయత్నం మనం చెయ్యాలి కదండి...
ReplyDelete@ మంచు... రాహుల్ గురించి, అంటోని గురించి మాట్లాడుతారేమిటండి... ఇటలీలో ఒక హోటల్ లో పనిచేసే వెయిటరమ్మ చేతిలోకి భారత దేశం వెళ్ళిపోయినప్పుడు, ఇంకా కాంగ్రెస్ గురించి మాట్లాడ్డం అనవసరం.
రాసే మ్యాటర్ బట్టి కాకుండా,వారి పేర్లను,ప్రాంతాలను బట్టి అభిప్రాయాలను ఏర్పరచుకునే ఎదవలు ఈమద్య ఎక్కువౌతున్నరు.నాకది ఇష్టం లేకే పేరు రాయట్లేదు. దీనిని నమ్మకం లేకపోవటం అనుకుంటే,నా వ్యాఖ్యను ఇగ్నోర్ చేసుకోండి.
ReplyDeleteఅన్నట్లు గుజరాత్లో ముస్లింల మారణకాండ గురించి నేను రాసినదాని గురించి స్పందించలేదేం? అక్కడ చనిపోయిన ముస్లింల సంఖ్య, దేశంలో మిగతా అన్ని ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వారికంటే చాలా ఎక్కువ. ఈ నంబర్ నేను చెప్పేది కాదు.Guj Govt, Supreme court కి చెప్పింది. విశేషమేమిటంటే, సుప్రీం కోర్ట్ చెప్పేవరకు చాలా చోట్ల కేసులు కూడా పెట్టలేదు. ఇక 'వ్యవస్తీకృతం' గురించి మాట్లాడుతున్నారు.'హిందూ' అనేది వ్యవస్తీకృత మతం కాదు. ఇస్లాం,క్రిష్టియానిటీ మతాలకు, హిందూ మతానికి గల ప్రాధమిక బేధాలు తెలుసుకోకుండా వాటిని కంపేర్ చేయడం అయ్యే పని కాదు. పోలిస్/కోర్ట్లు మరియు ఇతర దర్యాప్తు సంస్థల్లో పని చేసేవారిలో 95% శాతం మంది నాన్-ముస్లింలే, ఐనా వారు హిందూ తీవృవాదం గురించి చెబితే, మనం పూర్తి ఆధారాలు దొరికే వరకూ నమ్మం. అదే ఇస్లామిక్ తీవృవాదం గురించె చెబితే మాత్రం అసలు అణుమానమే లేకుండా నమ్మేస్తాం.1992 ముంబై అల్లర్లపై శ్రీక్రిష్ణ కమీషన్ రిపొర్ట్ ఏ బుట్టలో ఉందో ఎవరికీ తెలీదు. దానిని తాకాలంటే అన్ని పార్టీలకు భయం. ఎందుకంటే మైనారిటీ వొట్లకోసమంటూ కాషాయ పార్టీలు పెట్టే లొల్లికి మీలాంటి వారందరూ మద్దతిస్తారని భయం. అక్కడ ముస్లిం ల మృతికి కారణమైన ఒక్కరికి కూడా ఇప్పటివరకూ శిక్ష పడలేదు. గుజరాత్ లోకూడా సేం సీన్. కసబ్ ని వురి తీయాలని అందరం కోరుతున్నాం.అంతవరకూ బాగానే ఉంది. మరి ఈ నేరాల సంగతేంటి? వాటి గురించి ఎందుకు మాట్లాడం? హిందువులు చనిపోతే అది తీవ్రమైన నేరం.అదే ముస్లింలు చనిపొతే అది అప్పటిపరిస్తితులనుంచి జరిగింది, లైట్ తీసుకోండి అందామా?
"ఇక సహించడానికి కూడా వీలు కానప్పుడు పిల్లిని చీకటి గదిలో బంధించి కొడితే అదయినా ఎదురు తిరిగుతుంది"
ఇది నిజం, పైగా అందరికీ వర్తిస్తుంది. తమకు న్యాయం జరగటం లేదని, తమ ప్రాణానికి విలువలేదని భావించి, ఈ అల్లర్లలో అక్కను,తల్లిని పోగొట్టుకున్న వారెవరైనా, తీవ్రవాదం వైపు మల్లితే, అది కూడా కేవలం చర్య-ప్రతిచర్య గానో, పిల్లిని రూంలో బంధించటం వల్ల అనో లైట్ తీసుకుందామా..?కల్లకు మతం తెరలను కట్టుకోకుండా,నిజాయితీగా చూస్తే అన్నీ అర్థం అవుతాయి.తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాలి. అది కసబ్ ఐనా..ప్రగ్న్యాసింగ్ ఐనా, మరో స్టీఫన్ ఐనా.. మైనారిటీ తీవ్రవాదాన్ని అరికట్టవచ్చు,కానీ మెజారిటీ తీవ్రవాదాన్ని అరికట్టలేం ఎందుకంటే దానిని ఒక సమస్యలా కాకుండా, ఒక పరిష్కారంలా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడు జరుగుతున్నది అదే,రాహుల్ చెప్పింది దాని గురించే.
very well said by anonymous.
ReplyDeleteరాసే మ్యాటర్ బట్టి కాకుండా,వారి పేర్లను,ప్రాంతాలను బట్టి అభిప్రాయాలను ఏర్పరచుకునే ఎదవలు ఈమద్య ఎక్కువౌతున్నరు.నాకది ఇష్టం లేకే పేరు రాయట్లేదు.
?కల్లకు మతం తెరలను కట్టుకోకుండా,నిజాయితీగా చూస్తే అన్నీ అర్థం అవుతాయి.తప్పు చేసిన ఎవరికైనా శిక్ష పడాలి. అది కసబ్ ఐనా..ప్రగ్న్యాసింగ్ ఐనా, మరో స్టీఫన్ ఐనా.
మెజారిటీ తీవ్రవాదాన్ని అరికట్టలేం ఎందుకంటే దానిని ఒక సమస్యలా కాకుండా, ఒక పరిష్కారంలా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది
మంచు ,
ReplyDelete>> "రాహుల్ గాంధీ లాంటి అజ్ఞానులు... దిగ్విజయ్ సింగ్ గాడి లాంటి సన్నాసులు,.... అంటొనీ లాంటి పనికిమాలిన వ్యక్తులే మన కాంగ్రేస్ పార్టీ ప్రతినిధులు."
అసలు పోస్టు సంగతి పక్కనబెడితే, మరి మన జనాల్లోని జ్ఞానులూ, సన్నాసులు కానివాళ్ళూ, పనికొచ్చే వాళ్ళంతా ఏడికిబోయారు? రాజకీయాల్లో ఎందుకులేరు?
కాంగ్రేస్ అయినా, బి జే పీ అయినా, మరే పార్టీ అయినా,మనలో ఉన్న నాయకత్వమే పార్టీల్లో ఉంటుంది. కాదు మనం అంతకంటే గొప్ప వాళ్ళమనే నమ్మకం ఉంటే మనమే అక్కడుండాలి. లేదంటే ఉన్న నాయకత్వాన్ని, వాళ్ళ పార్టీల విధానలని బట్టి, చేసే పనులనిబట్టీ ఎన్నుకోవడమే మిగిలింది.
రాహుల్ గాంధీ అంటే పోనీ మనకి ఇంకా పూర్తిగా అతని గురించి తెలియక పోవచ్చు. కొన్ని విషయాల్లో మనం విభేదించొచ్చేమో గానీ దిగ్విజయ్ సింగులూ, ఆంటోనీలూ సన్నాసులూ, పనికిమాలిన వాళ్ళూ అనుకోవడం చాలా అమాయకత్వం తో కూడిన ఆవేశం అనిపించుకుంటుంది.
Well said..
ReplyDelete"మైనారిటీ తీవ్రవాదాన్ని అరికట్టవచ్చు,కానీ మెజారిటీ తీవ్రవాదాన్ని అరికట్టలేం ఎందుకంటే దానిని ఒక సమస్యలా కాకుండా, ఒక పరిష్కారంలా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి" -- Hitlar already proved this.
వీకెండ్ గారు:
ReplyDeleteదిగ్విజయ్ , అంటొనీ గురించి ఈ 26/11 ఎపిసొడ్ ముందు వరకూ నాకూ అంత చెత్త అభిప్రాయం ఎమీ లేదు సుమా.. ఈ ఎపిసొడ్ లొ వాళ్ళ కామెంట్లు చూసాకే అలా అనిపించింది. (డేవీడ్ మల్ఫొర్డ్ కూడా అనుకుంటా) . అవును వాళ్ళ ఇంతకు ముందు ఎమి సాధించారొ కానీ...ఈ ఒక్క సంఘటన చాలు వాళ్ళ మీద ఈ అభిప్రాయం రావడానికి.
వాళ్ళ బాధ్యతారాహిత్యమయిన , కుట్రాపూరితమయిన ప్రకటనలు మీకు అంత సబబు గా అనిపించిందేమో మరి ... మీ అభిప్రాయం మీ ఇస్టం.
@ అజ్ఞాత.... "రాజ్యల మధ్య జరిగే యుద్దాలకి, కేవలం మతం పేరు మీద చేసే మారణ కాండకి తేడా మీకు తెలియట్లేనట్టుంది"
ReplyDeleteమీకు తెలిసిన తేడా ఎంటో చెప్తే తెలుసుకుంటా. నాకు తెలిసినంతవరకు తేడా లేదు. రెండూ ఆధిపత్యం కోసం చేసేవే. రెండింట్లో సమిధలయ్యేది అమాయకులే.
"అలాగే హిందువుల్లో తీవ్రవాద భావాలున్నవాళ్ళు లేరని అనట్లేదే... "
రాహుల్ చెప్పిందీ అదే మహానుభావా.. హిందువులందరూ తీవ్రవాదులని కాదు అతను చెప్పింది. ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు ఈ అతివాదభావజాలం పెరిగిపోతుందనే చెప్పాడు. ఆ మాత్రం దానికే ఇంతగా అతన్ని ఆడిపోసుకోవడం చూస్తుంటే జాలేస్తుంది. అతని మీద కాదు.... ;-)
/ఆ మాత్రం దానికే ఇంతగా అతన్ని ఆడిపోసుకోవడం చూస్తుంటే జాలేస్తుంది. అతని మీద కాదు.... /
ReplyDeleteఆఁ .. నీమీద నీకే జాలి కదూ! :))
రాహుల్ గాడిద కాంగ్రెస్ మల్టీబిలియన్ స్కాముల గురించి జనాల్ని పక్కదోవ పట్టిద్దామని మతాన్ని వాడుకున్నాడు. తీవ్రవాదం అంటే దేశానికి నష్టమే, కాని ఆ ఎదవ చెప్పింది ' హిందూ తీవ్రవాదం, పాకిస్థాన్ తీవ్రవాదం కన్నా " హానికరమైనదట! జస్ట్ తీవ్రవాదమనలేదు, ఎందుకు? ఇప్పుడే ఆప్రకటన చేయాల్సిన అవసరమేముంది? ఇప్పుడు తాజాగా 6నెలల్లో హిందూ తీవ్రవాదులు ఏమైనా బాంబులు పేల్చారనా? లేదే! ఇలాంటి ఎదవ అజ్ఞాతలున్నారు కాబట్టే ఈదేశంలో తీవ్రవాదం, స్కాము వాదం పెచ్చరిల్లుతున్నాయి. చెప్పుదెబ్బ బాటా కన్నా, ఇటాలియన్ డిజైనర్ షూ దైతే బెటర్ అన్నట్టుంది. ఎదవలు, ఎదవలు ఏదో అతి తెలివి పోయి వాడి కారుకూతలకి మీ విశ్లేషణ, సపోర్ట్ కూడానా!
ఈ టైమింగ్, స్కాముల నుంచి దృష్టి మరల్చడానికి, కాంగ్రెస్ ఆ చిలకపలుకులు ఆ ఎదవతో పలికించింది, అది అనాదిగా కాంగ్రెస్ సంప్రదాయం అని తెలియనిదా?!!
/దీనిని నమ్మకం లేకపోవటం అనుకుంటే,నా వ్యాఖ్యను ఇగ్నోర్ చేసుకోండి./
ReplyDeleteపిచ్చి వ్యాఖ్యలను మేము ఎప్పుడూ ఇగ్నోర్ చేస్తుంటాము, తమరు కానివ్వండి. :P :))
అవినీతి మీద నుంచి ప్రజల, ప్రతిపక్షాల దృష్టి మరల్చడానికి, నికృష్ట కాంగ్రెస్ చేసిన ప్రయత్నం. ప్రధాని అతి కష్టం మీద దర్యాప్తుకు ఒప్పుకున్నాడు. తను మాత్రం హరిశ్చంద్రుడట! కాని కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే కళ్ళు మూసుకుంటాడట! అస్సల్ చూడడట! ఆ పార్టే ఫండుతో పదవిలో కొనసాగి, మంత్రులను మేపుతాడట! తాను మాత్రం కట్టు ఉపవాసం! ఆహా! ఇదిరా కాంగ్రెస్ అంటే... ఈ దేశంలో అన్ని పార్టీలకు అవినీతి నేర్పిందే కాంగ్రెస్.
ReplyDeleteSNKR: మీకు ఈ సందర్భంగా వీవెన్ గారు చెప్పిన ఒక valuable theorem చెప్పాలి.
ReplyDelete" If pro is the opposite of con (like in pros and cons), what is the opposite of progress? "
అక్కడ చనిపోయిన ముస్లింల సంఖ్య, దేశంలో మిగతా అన్ని ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన వారికంటే చాలా ఎక్కువ.
ReplyDelete__________________________________________________________________
Are you really sure? So, you mean to say the total number of deaths due to terrorist attacks in India so far would be far less than 1000?
దిగ్విజయ్ సింగులూ, ఆంటోనీలూ సన్నాసులూ, పనికిమాలిన వాళ్ళూ అనుకోవడం
ReplyDelete_______________________________________________________________
Didnt Digvijay prove himself to be an idiot with his statement about Karkare, especially after claiming that he had the proof?
For the same reason... Antony also ....
ReplyDeleteఅవినీతి మీద నుంచి ప్రజల, ప్రతిపక్షాల దృష్టి మరల్చడానికి, నికృష్ట కాంగ్రెస్ చేసిన ప్రయత్నం.
ReplyDelete_____________________________________________________________________
This is true - but we dont know how far they have succeeded.
Was it Antony or Antulay?
ReplyDeleteAs far as I know it was Antulay who started that crap. After getting it back properly he kept quiet. Everyone knows about that Diggy the clown. Did Anthony get involved too? LOLZ, they are really desperate :P
ReplyDeleteNo. You are right. That was Antulay (not Antony).
ReplyDeletehehehe .. Antulay - well the less said about him, the better. The guy reportedly parted with 30 crores .. (err.. dont say ... just 30 crores .. this was in 1981) and had been forced out.
ReplyDeleteఅంటొనీ కి ఇంత ఖాళీ ఎక్కడిది... ఆయనకి ఇంపార్టెంట్ పనులు ఇంకా ఉంటాయి కదా :-))
ReplyDelete/పాకిస్తాన్లో,కాష్మీర్లో హిందువులని చంపుతున్నారు కాబట్టి, ఇక్కడ వీల్లను చంపటం కరెక్ట్ అంటారా..? /
ReplyDeleteమేమేమి అంటామండి! ముస్లిం తీవ్రవాదుల చేతిలో చావడమే బెటర్ అని మీ రాహుల్ గాడిదీనే సేలవిచ్చారు, అలాగే చావమనండి. అందుకు ఇస్లామిక్ తీవ్రవాదులకి జాతి మొత్తం ఋణపడివుంటుంది. ఖలిస్థాన్, LTTE కి అవకాశం ఇచ్చారు, LeT కి కూడా ఓ అవకాశం ఇచ్చి చావండి, అన్ని మత/వర్గాలవారిని సమంగా ఆదరించినట్టుంటుంది. :P :))
Snkr
progress X congress - well said , Manchu.
ReplyDeleteAnonymous gaaru:
ReplyDeleteThat credit goes to Veeven.
Oh.. so many questions.. bt answers are very easy..they are in that questions itself..just u need to be cool to findout..let me expalin..
ReplyDeleteQ. ఎందుకు? ఇప్పుడే ఆప్రకటన చేయాల్సిన అవసరమేముంది?
Ans. He has not made that statement now.. It was very long back.Vikileaks leaked it now.I just want to remind u that , WIKILEAKS dosnt belongs to congress. I hope u need to change ur entire argument.
Q.పిచ్చి వ్యాఖ్యలను మేము ఎప్పుడూ ఇగ్నోర్ చేస్తుంటాము, తమరు కానివ్వండి. :P :))
Ans. yah.. I can see how much u r ignoring.. :-)
Q.Are you really sure? So, you mean to say the total number of deaths due to terrorist attacks in India so far would be far less than 1000?
Ans. I hate counting deadbodies based on their religion/creed. I approximatly said that. but I'm sure it wont cross that.for those who believes wikipedia, here is the link..
http://en.wikipedia.org/wiki/Terrorism_in_India
Q.ముస్లిం తీవ్రవాదుల చేతిలో చావడమే బెటర్ అని మీ రాహుల్ గాడిదీనే సేలవిచ్చారు
Ans. Yah u can imagine whatever u want and u can ascribe anything to anybody, if you are desperate to hate him.. carry on..
BTW.. regarding 'counting'..
ReplyDeleteThere are few minorities too in the victims of every terrorist activity.In gokul,Lumbini blasts,Maccamasjid blasts,even in Mumbai attacks.Do u include them in the list or not..? because we are very obsessed with viewing terrorism as 'Islamists killing hindus'. Then what about these victims..? JUST IGNORE, AS USUAL..?
/He has not made that statement now.. It was very long back./
ReplyDelete:O :) That means you are confirming that he made such stupid & irresponsible statement to a foreign diplomat/spy! What was the need to make such statement to a foreign spy agent? With what capacity(as a party gen.sec?) he talked such rubbish? Was it a routine FEED to foreign agents?!
/I just want to remind u that , WIKILEAKS dosnt belongs to congress/
Is it!! Has anyone told here Asange as INC gen.sec?! :))
/ because we are very obsessed with viewing terrorism as 'Islamists killing hindus'. Then what about these victims..?/
ReplyDeleteEXACTLY! Then why & how Islamic terrorism is BETTER compared to any other terrorisms?
/if you are desperate to hate him.. carry on.. /
ReplyDelete:)) If you habituated to kneel-down before him (nasty Italian dynasty)carry on...
No responsible politician would discuss on sensitive internal matters/problems with US diplomats, do you agree?
If 'NO', go on comparing & ranking them: Al-Queda, LeT, JUD, Hamas, Hizbul Mujahidin, SIMI, IM, etc.. :) It may JUST be coincidence that all are Islamic. ;)
ha..ha.. good..
ReplyDeleteU all are coming to right discussion now.
If u had blamed Rahul for discussing this matter with a forgien guy, then I would have joined with u in the beginning itself in scolding him. But you blamed him for talking about - 'safforn terror' ,as if it was never existed.(If any doubts , just read once from beginning).
"Al-Queda, LeT, JUD, Hamas, Hizbul Mujahidin, SIMI, IM, etc.. :) It may JUST be coincidence that all are Islamic. ;) "
what abt LTTE,ULFA,NAXALS,Nazis,BhajarngDal.. etc.. u donno or , u forgot? Do u know y most of them are islamic...? DO u know what happend with palastine..? DO u know how Israel is formed?Do u know what happend in Iraq..? DO u know how many kids died there..?( these are the same kids as in ur home.. who donno wht religion is.. and what hate is..)
Our great author said above - "ఇక సహించడానికి కూడా వీలు కానప్పుడు పిల్లిని చీకటి గదిలో బంధించి కొడితే అదయినా ఎదురు తిరిగుతుంది". Why dont u apply this same to them..?
TATA..BYE..BYE..
Have any sensible stuff to talk? No?
ReplyDeleteOk, bye. Your intentions are good but inferences are incoherant & blur. Anyway, you are far better than Rahul as you wouldn't have talked to foreign guy on internal matters and asked to send troops& aid to fight with Naxals/terrorists! Certainly you are better than Zardari, who always stretches his hand before any white-guy he would come across! :)) I appreciate your wisdom.
It is you who talked of Wikileaks and say "If u had blamed Rahul for discussing this matter with a forgien guy, then I would have joined ..." :) How would I know that you'd like this Wiki point? Be sensible. anyway, please don't join me.. instead join with some stupid hate-bloggers here. :P
all the best, may I know your real ID? plz .. plz..tell, don't be scared, be bold like Crown Prince Rahul Gadidhi. Promise, I won't pass on US-agents. :))
Snkr
/కాని రాహుల్ కూడా సగటు కాంగ్రెస్ మార్కు రాజకీయ వాదేనన్న విషయం ఈ వ్యాఖ్యలతో నిర్ధారణ అయిపోయింది./
ReplyDeleteజగదీశ్ గారు,
ఇంకా సగటంటున్నారేమిటండి, వీడో పెద్ద ఎదవ అని వికిలీక్స్ ని నిజమని కన్ ఫర్మ్ చేసి తన బడుద్దాయతనం, అక్రమ లింక్స్ చాటుకున్నప్పుడైనా అనిపించలేదూ? :) ఏమైనా యువరాజు గారు, వంగి దండాలు పెట్టేందుకు అంతకన్నా ఎదవలు క్యూలు కడుతున్నారు. ఏం చేస్తాం? మీ ఓటు మజ్లిస్-అల్-ఇల్-ఖఫ్-ఖళ్-ఎ-ముస్లిమీన్ పార్టీకే వేయండి, నేనూ దానికే వేస్తా. ఇస్లామిక్ టెర్రరిజం బాగా రంజు గా వుంటుందని యువరాజా వారు హామీ ఇచ్చారుగా! :P :))
Snkr
$SNKR Ji
ReplyDelete"
Your intentions are good but inferences are incoherant & blur. Anyway, you are far better than Rahul as you wouldn't have talked to foreign guy on internal matters and asked to send troops& aid to fight with Naxals/terrorists! Certainly you are better than Zardari, who always stretches his hand before any white-guy he would come across! :)) I appreciate your wisdom.
"
Rational response :)). On the other hand, This anon would also do what you said when powered. Letz bless him to get that :).
for those who believes wikipedia, here is the link..
ReplyDeletehttp://en.wikipedia.org/wiki/Terrorism_in_India
____________________________________________________
Why did you conveniently skip the line in the same link that said
"Armed insurgency in Jammu and Kashmir killed tens of thousands till date"?
Or do you mean to say Tens of thousands would be far less than one thousand?
Also, did you notice that the page is disputed for factual accuracy?
ReplyDeleteEven in the link you have given, in Mumbai alone - the deaths are amounting to 765!!
ReplyDeletewhy my comment is deleted? what's wrong in that? who cried over my comment?
ReplyDeleteLTTE,ULFA,NAXALS,Nazis
ReplyDelete_________________________________________
None of the above fought for Hindu issues.
Bajrangdal
__________
It is not branded as a Terrorist org. It is still a legal group.