Pages

Thursday, January 1, 2009

పంచాంగం కాలండర్ మీకు నచ్చిందా?

అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు,
నేను తెలుగు పంచాంగం కాలండర్‌ని అంతర్జాలంలో పెడదామనుకున్నపుడు ఈ ఆధునిక యుగంలో అందునా, కంపూటర్ వాడేవాళ్ళకి పంచాంగంతో ఏమి పని ఉంటుందా అని ఆలోచించాను. కాని నా ఊహ తప్పని తేలింది. నిన్నటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 80 మందికి పైగ, ఈ ఫైల్‌ని దిగుమతి చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీనితో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ఫైల్స్ మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా ప్రింటింగ్ ప్రెస్ వద్ద వుండే ఫైల్స్ ఎటువంటి అచ్చుతప్పులు లేకుండా, ఒరిజినల్ PDF files ఉంటాయి. మేము ప్రింట్ చేసే వాటిలో అందరికీ ఉపయోగపడే మంచి పుస్తకాలని వీలు దొరికినప్పుడల్లా మీకు అందజేస్తూంటాను. నా ఈ ప్రయత్నాన్ని మీరందరూ సహృదయంతో ఆదరించి అభినందిస్తారని ఆశిస్తున్నాను.
గమనిక: ఈ కాలండర్ గురించి మీ అమూల్యమయిన సూచనలు, సలహాలు నాకు తెలియచేయండి.
నిన్న download చేసుకోని వారికోసం కాలండర్ లంకెలు మరలా ఇస్తున్నాను.

rapidshare

mediafire

5 comments:

  1. పుస్తకాలను అందించడం మంచిపద్దతే కానీ వాటి రచయుతల వద్ద అనుమతులు తీసుకోండి . భవిష్యత్ లో ఎటువంటి తంటాలు రాకుండా ఉండటానికి .

    ReplyDelete
  2. I am not able to download the Panchangam. :(

    ReplyDelete
  3. Ya. I am able to download from mediafire. Was not able to do so from reapidshare. Thank you for the panchangam.

    అవునండీ శివ గారు చెప్పింది అక్షరాలా నిజం. కాపీరైట్స్ వుల్లంఘించకూడదు కదా. మీరు సదరు రచయితల దగ్గర ముందస్తు అనుమతి పొందండి. లేదంటే ఇబ్బందులు రావచ్చు.

    ReplyDelete
  4. తప్పకుండా మీ సూచనలని అమలుపరుస్తానండి. సాధారణంగా మా దగ్గరకి వచ్చే పుస్తకాల రచయితలు నాకు బాగా పరిచయమున్నవాళ్ళె ఉంటారు. ముందస్తుగా వాళ్ళ అనుమతితోనే అంతర్జాలంలో పెడతాను. చాలా మంది రచయితలు ఈ విషయం చెప్పగానే సంతోషంగా ఒప్పుకున్నారు కూడా. మీ సూచనలకి నెనర్లు.

    ReplyDelete
  5. jagadesh garu meru pampina panchangam chala bagundi

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.