Pages

Tuesday, December 30, 2008

మరలా మీ అందరి ముందుకు... కొత్త సంవత్సర కానుకతో

అందరికీ హాయ్,
మళ్ళీ చాలా కాలం తరువాత, మీ ముందుకు వచ్చాను. మధ్యలో ఎవో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మీతో నా మనసులో మాట పంచుకోలేక పోయినందుకు మీరు నన్ను క్షమించాలి. నేను ఏమీ బ్లాగక పోయినా, మధ్య మధ్యలో అందరి గురించి కూడలి లో తెలుసుకుంటూనే వున్నాను లెండి. నూతన సంవత్సరం సందర్భముగా మీ అందరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఆ గిఫ్ట్ ఏమిటో మీలో ఎవరయినా ఊహించగలరా. ఒక ప్రింటింగ్ ప్రెస్ అధినేతగా నేనివ్వబోయే కానుక ఏమిటో ఊహించండి. లేకపోతే రేపటి దాకా ఎదురుచూడండి.

మరో చిన్నమాట, అందరికీ వీలుగా వుండే File sharing site ఎమన్నా వుంటే చెప్పగలరు. PDF వంటి ఫైల్స్ వంటివి. ఇక నుంచి మళ్ళా ఎప్పటిలాగానే మీ ముందుకు వస్తూ వుంటాను. మీ అందరి ఆదరాభిమానాలని కోరుకుంటూ... మీ జగదీష్.

7 comments:

  1. Good file sharing sites:

    rapidshare.com
    megaupload.com
    yousendit.com

    ReplyDelete
  2. మీరు PDF files క్రింది సైట్లలోకి Upload చేసుకోవచ్చు.

    http://www.esnips.com/

    http://www.scribd.com/

    http://www.teluguratna.com/

    http://www.mediafire.com/

    ఇంకా చాలా వున్నాయి.

    ReplyDelete
  3. చాలారోజులకి కనిపించారు.

    ReplyDelete
  4. text documents ayite SCRIBD lekapothe 4SHARED kaani MEDIAFIRE ni vupayoginchandi

    ReplyDelete
  5. Hi Jagadish ,....Welcoem back !! lets rock ..
    I felt the following site is best after a long research.
    50 GB free for any user
    http://www.adrive.com/

    ReplyDelete
  6. సహాయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. Rapidshare, Mediafire websites కి upload చేసాను. మీరు కూడా download చేసుకుని, చూసి, మీ అభిప్రాయాలని తెలుపగలరు.

    ReplyDelete