Pages

Friday, April 6, 2012

భారతీయ ఆధ్యాత్మిక వేత్తలు, గురువులు, అందరూ గ్రూప్ ఫోటో దిగితే ఎలా ఉంటుంది?


ఒక కష్టమర్ కోరిక మీద సరదాగా ఫోటోషాప్‌లో మా ఆపరేటర్లు డిజైన్ చేసారు. ఈ అరుదయిన గ్రూప్ ఫోటో మీ కోసం....

9 comments:

  1. అద్భుతం గా ఉందండి
    మీకు మీ వాళ్ళకు ఆ విధంగా కోరిన మహోన్నత వ్యక్తికి అభినందనలు
    వీలైనంత త్వరగా colour print తీయించి lamination చేయించి నా room లో పెట్టుకుంటాను
    చాల చాల థాంక్స్
    అవతార్ మెహెర్ బాబా ఇంకా భగవాన్ సత్య సాయి బాబా వారివి కూడా జత పరచాగాలరని మనవి
    ధన్యోస్మి
    ?1

    ReplyDelete
    Replies
    1. కృతజ్ఞతలండి... నాకు satyaoffset@gmail.com కి మీ మెయిల్ పంపిస్తే, high resolution image పంపగలను. కింద పేర్లు కూడా క్లియర్ గా వస్తాయి.

      Delete
  2. I know the original photo of it.., I pity the requestor's shrinking mind to request to remove some of the famous Amrutasya Putraha.

    Otherwise its the best...!!!

    ReplyDelete
  3. jagadeesh gaaru,

    Looks like too much of a male dominated 'society'!!!

    cheers
    zilebi.

    ReplyDelete
  4. అభినందించిన అందరికీ కృతజ్ఞతలు... ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఈ మెయిల్ ద్వారా అడిగిన అందరికీ ఫైల్ పంపించాను.
    అభినందనలతో
    మీ జగదీష్

    ReplyDelete
  5. అద్భుతమైన ఫోటోను అందించినందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete