Pages

Sunday, October 9, 2011

కె.సి.ఆర్‌.కి ఇంత రక్షణ అవసరమా?

ఈరోజు ఈనాడు పేపర్‌లో చూసాను. కె.సి.ఆర్‌.కి. ప్రభుత్వం ఒక బుల్లెట్‌ ప్రూఫ్‌ కార్‌ ఇచ్చిందట. ప్రజల్లోంచి పుట్టిన ఉద్యమం అంటూ ఉపన్యాసాలు దంచుతున్నారు కదా, వీరికి ఇటువంటి రక్షణ చర్యలు అవసరమా? వెధవ పనులు చేసే వాళ్ళకి, ఎవరితోనైనా విరోధం పెట్టుకునే వాళ్ళకి ఇటువంటి రక్షణ చర్యలు కావాలి గాని, 'ప్రజలతో మమేకమై' తిరిగే కె.సి.ఆర్‌.కి ఇటువంటివి అవసరమా? ఇంతటి ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు. రేపు నేను కూడా గోదావరి జిల్లాలు ప్రత్యేకంగా ఒక దేశంగా ఉండాలని ఉద్యమం లేవదీసి, నా ప్రజలకి లేనిపోని మాటలు చెప్పి రెచ్చగొడితే, అపుడు కూడా ప్రభుత్వం నాకు కూడా ఇలాగే ప్రత్యేక రక్షణ కల్పిస్తుందా? తెలుసుకోవాలి.

    ఇపుడు జరుగుతున్న ఉద్యమం మనుషులు చేస్తున్న ఉద్యమంలా నాకు కనిపించడం లేదు. మీరెలా ఊహించుకున్నా నాకు అభ్యంతరం లేదు. అమాయకులైన ప్రజల్ని నానా రకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటున్న పెద్ద మనుషులు కూడా వారి బాధ్యతల్ని వదిలి ఉద్యమాల బాట పట్టి అందర్నీ ఇబ్బంది పెట్టడం సిగ్గుమాలిన చర్య. రోడ్ల మీద వంటలు వండుకు తినడం ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో చూసి ఉండం. ఆ సమయంలో ఎంత మంది ఎన్ని ముఖ్యమైన పనుల్లో ఉండి ప్రయాణంలో ఉండి ఉంటారో ఊహించలేం. అలా ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వారిలో ఒక నిండు గర్భిణీ ఉండొచ్చు, ఒక పసిపాప ఆహారం, మంచి నీళ్ళు లేక విలవిలలాడిపోవచ్చు, ఒక రోగి వైద్యం అందక నరకయాత పడుతూండవచ్చు. ఇవన్నీ ఎ.సి. రూముల్లో కూర్చున్న పెద్దమనుషులకి పట్టదు. వారికి కావాలిసింది వారి పదవి మాత్రమే. సిగ్గు లేకపోతే పోయే, కనీసం మానవత్వం ఉండనక్కర్లేదా? మనకెలాగూ చదువు లేదాయే. కూలి పని చేసుకునే వాడైనా తన పిల్లల్ని మంచి చదువు చదివించి, ప్రయోజకుడిని చేద్దామనుకుంటాడు. కాని, తెలంగాణా ప్రాంతంలో మాత్రం పిల్లల్ని బడులు మాన్పించి, ఉద్యమాలకి వారి చదువుల్ని ఆహుతి చేస్తున్నారు. వారి బంగారు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. 

    రైల్‌ రోకోలంటూ రైలు పట్టాల మీద కూర్చుంటున్నారు. సరైన నాయకుడు ఒక్కడు ఉండి మీద నుండి రైలు నడిపితే, పట్టాల మీద ఒక్కడైనా కూర్చుని ఉంటాడా? కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ ఉద్యమం సామాన్యులని కూడా తప్పుదోవ పట్టిస్తోంది. పని చేయకుండా జీతాలు అడగడం ఎంత వరకు సబబు? అంటే ఒక ఉద్యమం పేరుచెప్పి పని ఎగ్గొట్టినా, డబ్బులు మాత్రం లోటు ఉండకూడదు. ఆఖరికి సింగరేణి కార్మికుల్ని కూడా రెచ్చగొట్టి, రాష్ట్రంలో మంచి సీజనులో కరెంటు కష్టాలకి కారణమయ్యారు. రాజకీయంగా ఉద్యమం ఎలాగైనా చెయ్యొచ్చు. కాని ఇలా బరి తెగించి, ప్రజలకి నిత్యావసరాలు కూడా అందకుండా చేసే వాళ్ళని ఏమనాలి? ఏ పేరుతో పిలవాలి? కరెంట్‌ లేక ఎన్నో పరిశ్రమలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఇళ్ళల్లో పిల్లలు, వృద్ధులు విలవిలలాడిపోతున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అత్యవసర ఆపరేషన్లని బ్యాటరీ లైట్ల వెలుగులో చేస్తున్నారు. రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది ఒకటుందా అని అనుమానం వేస్తుంది ఇదంతా చూస్తుంటే...

    ఇంత ఉద్యమం నడుపుతున్న పెద్దమనుషులకి అసలు తెలంగాణా అభివృద్ధి గురించి ఒక బ్లూ ప్రింట్‌ అంటూ ఉందా? ఏ ఏ రంగాల్లో ఎలా అభివృద్ధి సాధించాలో ఒక అవగాహన ఉందా? కేవలం రాజకీయ పదవుల కోసం పోరాటమేనా? ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. నిజంగా అభివృద్ధి మీద అంత మమకారం ఉంటే, కె.సి.ఆర్‌.ని గాని, కోదండరాంని గాని ఒక్క తెలంగాణా పల్లెని అభివృద్ధి చెయ్యమనండి. చూద్దాం. ప్రతీ పనిలోను కమీషన్లకి కక్కుర్తిపడే రాజకీయ నాయకులు, లంచం కోసం చేతులు చాచే అధికారులు ఉన్నంత కాలం అభివృద్ధి అనేది వట్టి మాట మాత్రమే. తెలంగాణా పేరు చెప్పి, చందాలు వసూలు చేసి, ఎంతో మంది నాయకులు కోట్లకు పడగలెత్తారు. అది మన కళ్ళ ముందున్న నిజం. వారిలో ఎవరైనా ప్రజల కోసం నిజంగా ఏదైనా చేసారా? చెప్పమనండి.

    తెలంగాణా వెనుకబడిన ప్రాంతమే. కాదనడం లేదు. ఆ మాట కొస్తే దేశం మొత్తం ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉందిగాని పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారుతుంది? ప్రజల జీవన ప్రమాణాలు మారినపుడే దానిని అభివృద్ధి అంటారు. అంతే గాని ఒక ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని, పదవులు పంచుకుంటే దానిని అభివృద్ధి అనరు. పైగా ప్రజల మీద భారం రెట్టింపు అవుతుంది. ఏర్పడే రాష్ట్రం యొక్క మంత్రులు, రాజకీయ నాయకులు, వారి జీతాలు, భత్యాలు, రక్షణ వంటి ఖర్చులు తడిసి మోపెడవుతాయి. అటువంటి భారాన్ని తట్టుకునే స్థితిలో రాష్ట్రం లేదు. దానికన్నా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, వారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించాలి. అదే సమయంలో కుటిల నాయకులు చేసే దుష్ప్రచారాలను సమర్థంగా తిప్పికొట్టాలి. అటువంటి రాజకీయ విషపురుగుల్ని ఏరిపారేయాలి. ఆ సందర్భంలో ఎవరి వత్తిళ్ళకు తలొగ్గకూడదు. ఏ ప్రభుత్వం ఇలా చేస్తుందో, చేయగలదో, ఆ ప్రభుత్వం, ఆ నాయకులు చరిత్రలో ధీరోధాత్తులుగా మిగిలిపోతారు. అంతే గాని ఏ పనీ చేయకుండా, దేవుడి మీద భారం వేసి, మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే, చరిత్ర హీనులుగా మారటం తథ్యం.

42 comments:

  1. సార్.... మనది తెలంగాణ రా అని మా ప్రాంతంల చిన్నప్పటి నుంచి చెప్పి పెంచారు.... అందుకని ఇది నా భారతదేశం అనే ఫీలింగ్ మనందరికి ఎట్లుందో గట్లనే ఇది మా తెలంగాణ అనే ఫీలింగ్ మా అందరికి ఉంది... అందుకని లేని పోనివి చెప్పి ఏదో మాయ చేశాడు అనటం ఆపండి.. మీ గోదావరిలని , మీ పెద్దాపురాలని రాష్ట్రం చేస్కుంటం అంటే ... అది మీ ఖర్మ.. దేశం, రాష్ట్రం అనేవి కాన్సెప్ట్ లు... అవి ఒక చిన్న ఊరు, జిల్లాలకి పరిమితం కాలేవు... ఊర్లు, జిల్లాలు వేరు రాష్ట్రాలు, దేశాలు వేరు..

    నువ్వు కాకపోయినా, చిన్న పిల్లల్ని చంపి బ్రాయిలర్ లో బూడిద చేసే మనుషులున్న ప్రాంతం నుంచి శతృవులున్న కేసీఆర్ కి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చుడు తప్పెట్లైతది..

    ReplyDelete
  2. Please try to understand why ppl are demanding seperate state and then speak. The demand for seperate Telangana is genuine.
    Telangana ppl understood the facts. They were not and can not be enraged by a single politician.
    KCR does not have to speak. Statistics are well enough to understand the facts.
    Try to learn about how Telangana is drained by the Andhra leaders.

    ReplyDelete
  3. ఆవేశపడకండి. రక్షణ ఇచ్చుట రాక్షసత్వము కొఱకే. చూస్తూండండి.

    ReplyDelete
  4. రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది ఒకటుందా అని అనుమానం వేస్తుంది.
    Good.
    ee AP lo govt AC lo vuntu , car lo tirigutu vundi.
    common man road pai koccinaa ee govt ki siggu ledu.
    SIGGU LENI VAALLA NOLLU MUYINCHI
    MAA TELANGANA ELTLA SAADHIMCHUKUNTAMO
    CUSTHA VUNDANDI.


    Sridhar

    ReplyDelete
  5. మీకు అసలు విషయం తెలిసినట్టు లేదు. కేంద్ర ప్రభుత్వం కెసి‌ఆర్‌కి గవర్నర్ పదవి ఇచ్చి తెలంగాణా ఉద్యమాన్ని డిసాల్వ్ చేసే పనిలో ఉంది. ఇంతకు ముందు చెన్నారెడ్డికి ఇలాగే గవర్నర్ పదవి ఇచ్చింది. ఇప్పుడు కెసి‌ఆర్ గవర్నర్ పదవి తీసుకున్న తరువాత అతనిపై తెలంగాణావాదులు దాడి చెయ్యకూడదు కదా. అందుకే ప్రభుత్వం కెసి‌ఆర్‌కి భద్రత పెంచింది.

    ReplyDelete
  6. అయినా చెన్నారెడ్డి చేసిన పని కెసి‌ఆర్ చేస్తే సమైక్యవాదులకి లాభం కానీ తెలంగాణావాదులకి కాదు కదా. దీని గురించి సమైక్యవాదులు ఎందుకంత ఆందోళన చెందుతున్నారు?

    ReplyDelete
  7. ఢిల్లీలో తాజా లోపాయకారీ ఒప్పందం దృష్ట్యా తెలంగాణా వేర్పాటువాదులనుంచి, మావోలనుంచి ఆయనకు నాల్గంచల భద్రత కావాల్సిందే. కాబోయే గవర్నరుగారికి భద్రత విషయంలో ఏమాత్రం రాజీ వుండరాదు. భద్రత కల్పిస్తే, తెరాస కాంగ్రెస్లో విలీనం చేస్తామన్నాక కాంగ్రెస్ వారికి ఇవ్వక తప్పుతుందా? ప్రముఖ మావోఇస్ట్, పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ క్లైమోర్ ప్రవీణ్ గారు చెప్పినట్టు ముక్కోడికి, ఆయన ఫేమిలీకి, కోదండానికి ఒంటిస్తంభమేడ కట్టించి తగుభద్రత కల్పించడానికి సమైక్యవాదులంతా ప్రయత్నించాలి, ఆలోచించండి.

    ReplyDelete
  8. ప్రవీన్ శర్మా: నిజంగా నీకు తిక్క ఉన్నట్టుంది.. చెన్నా రెడ్డి అంటే ఎక్కడేమైతుందో తెల్వని రోజుల్లో బచాయించిండు.. ప్రసార సాధనాలు ఇంతలా అభివృద్ది చెందిన ఈ రోజుల్లో ప్రజల నుంచి ఎలా తప్పించుకుంటరు.. అసలు కేసీ ఆర్ ఎలాంటి వాడో ఇన్నేళ్ళైనా మీకు అర్థం కాలేదంటె .. నిజంగా అది మీ మానసిక దౌర్భల్యం..

    Snkr: పిచ్చోడా.

    ReplyDelete
  9. నేను తెలంగాణాకి వ్యతిరేకం కాదు కానీ పక్కా సమైక్యవాద ప్రభుత్వం కెసి‌ఆర్‌కి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చిందంటే అది నమ్మశక్యంగా లేదు. అందుకే ప్రభుత్వం తెలంగాణా ఉద్యమాన్ని డిసాల్వ్ చెయ్యడానికి కెసి‌ఆర్‌కి గవర్నర్ పదవి ఇవ్వాలనుకుంటోందని అర్థమైంది.

    ReplyDelete
  10. http://missiontelangana.com/?p=2899 ప్రభుత్వం తెలంగాణా ఉద్యమాన్ని అణచివెయ్యడానికి బడ్జెట్‌తో పని లేకుండా మధ్యంతరంగా నలభై ఐదు కోట్లు విడుదల చేసింది. ఇటువంటి ప్రభుత్వం కెసి‌ఆర్‌కి బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చిందంటే నమ్మడానికి చెవుల్లో పువ్వులు ఉండాలి.

    ReplyDelete
  11. Raj: ప్రవీన్‌ను అర్థంచేసుకోవడానికి ప్రయత్నించు, అతను కరడుకట్టిన వేర్పాటువాది అని గుర్తించు.

    ప్రవీణ్ నీ అనాలిసిస్ బావుంది, మన చెవిలో పువ్వులు లేవు, నిజమే! Raj చెవిలో వున్నాయేమో చూడు.
    కోదండు, కెసిఆర్, హరీష్రావులకు భద్రత కల్పించండం ప్రభుత్వ బాధ్యత, టాయిలెట్లోకెళ్ళినా నలుగురు గన్‌మన్‌లు వెంట వుండాల్సిందే! అవసరమైతే అటువంటి భద్రత చర్లపల్లి, తిహార్లలోనైనా కలిపించడానికి ఏర్పాట్లు చేయాల్సిందే! వుజ్జమం, ఆమరణదీచ్చలు, మిషన్ తెలంగాణ 2050వరకూ ఆగవు, మడమ తిప్పే ప్రసక్తేలేదు.
    జై తె లంగా న! :D

    ReplyDelete
  12. లంగా అంటే ఏమిటో మన కోస్తా ఆంధ్రవాళ్ళకే బాగా తెలుసు కదా. ఎంతైనా పెద్దాపురం, వేల్పూరు, గుడివాడ లాంటి కత్తి లాంటి సాంస్కృతిక కేంద్రాలు మన కోస్తా ఆంధ్రలో ఉన్నాయి కదా.

    ReplyDelete
  13. గవర్నర్ పదవి ఇవ్వకముందే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారంటే గవర్నర్ పదవి ఇచ్చిన తరువాత ల్యాండ్‌మైన్ ప్రూఫ్ లారీ (CRPF దగ్గర ఉన్నటువంటి) ఇస్తారు.

    ReplyDelete
  14. ప్రవీణ్ శర్మ: పువ్వులు నువ్వు పెడుతున్నవ్... ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నవ్..
    ఇది పోలీసుల అనాలిస్ట్ ల పని ఐ ఉంటుంది... ఇటువంటి పరిస్థితుల్లో రెండు వైపులా మానసిక పరిస్థితి హద్దులు దాటుతుంది.. నీలాంటోడు ఎవరైన ఏదైన చేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ ? who's responsibility is that ?

    ReplyDelete
  15. ప్రభుత్వమే ప్రజల చెవుల్లో పువ్వులూ, నుదుటి మీద పంగనామాలూ పపెడుతోంది. నేను పెట్టడానికి ఏముంటుంది? ప్రభుత్వాన్ని నమ్మితే నట్టేట మునిగేది ప్రజలే.

    ReplyDelete
  16. నేను http://telanganasolidarity.in వెబ్‌సైట్ పెట్టినదే సమైక్యవాద గజ్జి కుక్కల తోలు ఒలవడానికి. నేను సమైక్యవాది ఎలా అవుతాను?

    ReplyDelete
  17. @Praveen: KCR has more enemies than anyone else in the country. Every andhera guy hates him.

    I think there is a conspiracy to eliminate KCR physically. Narahimsan, Payyavula Kasab, JCD & TGV are capable of creating dramas where KCR is killed by a suicide bomber. Bullet proof vehicles are no use against Seema style bombs & వేట కొడవళ్ళు.

    ReplyDelete
  18. కెసి‌ఆర్ చనిపోతే శని విరగడవుతుందని సమైక్యవాద ప్రభుత్వం అనుకుంటుంది కానీ భద్రత కల్పిస్తుందంటేనే నమ్మశక్యంగా లేదు.

    ReplyDelete
  19. " KCR is killed by a suicide bomber"
    హ హ అజ్ఞాతా కచరాని చంపడానికి బాంబులు కావాలా? రెండ్రోజులు వాడికి మందు బందు చేస్తే గిల గిల కొట్టుకుని చస్తాడు. తాగుబోతు నాయాల.

    @ప్రవీణ్
    నీ వాదనకి నీ రాతలే సాక్ష్యంగా చూపించుకునే నీ పిచ్చి కూతలు, రాతలు పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. ఎందుకైనా మంచిది ఓ సారి చిన్నమెదడు చెక్ చేయించుకో.

    ReplyDelete
  20. అలాగైతే తెలంగాణాపై ఆత్మాహుతి దాడులు చేస్తామన్న పయ్యావుల కేశవ్‌కి మెదడు అరికాలులో ఉందనుకోవాలా?

    ReplyDelete
  21. "కెసి‌ఆర్ చనిపోతే శని విరగడవుతుందని సమైక్యవాద ప్రభుత్వం అనుకుంటుంది"
    నీ ఆలోచన తప్పు ప్రవీణ్. కెసిఆర్ బ్రతికున్నంత వరకు సమైక్యవాదానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. వస్తే వాడి వసూళ్లు కుదరవు కాబట్టి కచరా బ్రతికి ఉన్నంత వరకు తెలంగాణా రానివ్వడు.

    ReplyDelete
  22. అదేం కాదు, నాకు నమ్మశక్యంగా లేదు. ఎవరన్నా నన్ను నమ్మించడానికి ప్రయత్నించండి. నా చెవిలో గోబీ పూలున్నాయా? మీరు నమ్మకపోతే నేనేడుస్తా. సీమకొడవళ్ళు,బాంబులు నా ప్రశ్నలముందు బలాదూర్.
    ప్రవీణ్ కుర్మ మందమతి

    ReplyDelete
  23. నా విడియోలు చూపి గొంతెత్తి గాలివానలో పాడితే సీమ రౌడీలు సుమోలు వదిలేసి దిక్కునకొకడు పారిపోతారు. కోదండరాం వింటే రాజీనామా ఇచ్చి తెలంగాణ ఒద్దు ఏమీ ఒద్దు, బ్రతికుంటే ముష్టెత్తుకు బ్రతకచ్చు అని సన్నాసుల్లో కలుస్తాడు. నన్ను తక్కువగా అంచనావేయకండి.

    పెవీన్ కూర్మ

    ReplyDelete
  24. ప్రవీణ్: సీతాఫలానికి విరుగుడు నీళ్ళేనా? పల్లీలు తిన్నాక నీళ్ళు తాగాలా? లేదా ఒట్టి మూఢనమ్మకాలనుకోవాలా?

    ReplyDelete
  25. ^^ఎందుకైనా మంచిది ఓ సారి చిన్నమెదడు చెక్ చేయించుకో^^ వాడూ మనిషే కదా, చిన్నదో పెద్దదో ఏదో ఒక మెదడు ఉండకపోతుందా, అని అనుకుంటున్నావా slap on the face సోదరా? అంత అత్యాశ పనికిరాదు.

    ReplyDelete
  26. మన సమైక్యవాదులకి ఏదో బుర్రున్నట్టు మాట్లాడకు. మన సమైక్యవాదులు ఎంతైనా చెత్త కుండీలోని డిస్పోజెబుల్ సిరింజిలని కడిగి అమ్మే కక్కుర్తి సన్నాసులు కదా.

    ReplyDelete
  27. Annaji Sekhar Gubbala said
    ఓహో తెలంగాణా మనది అంటే ఎవరూరకుండా కంచె వేయమని చెప్పి పెంచారా? మీరు పనిచేయ్యకూడదు, తాగి, తిని కూర్చోవాలి ఇక్కడ పనిచేసుకొని సంపాదిన్చుకోనేవాళ్ళు మీకు హప్తా కట్టాలి. మీరు ఉండమంటే ఉండాలి వెళ్ళమంటే వెళ్ళాలి అని కూడా చెప్పి పెంచారా? మా గోదావరి పెద్దాపురాలని ఎందుకు ప్రస్తావిస్తావు....మీ ప్రతి ఇంటిలోనూ దొరల బానిసలు ఉండేవారు కదా అది గుర్తుకురాలేదా? దొరలు చెరిచిన మీ ఇంటి ఆడవాళ్లు గుర్తుకు రారా?
    rakthacharithra

    ReplyDelete
  28. @slap on the face:

    "హ హ అజ్ఞాతా కచరాని చంపడానికి బాంబులు కావాలా? రెండ్రోజులు వాడికి మందు బందు చేస్తే గిల గిల కొట్టుకుని చస్తాడు. తాగుబోతు నాయాల"

    నువ్వు బారులో మందు supply చేస్తవా, చూసినట్టే చెప్తున్నవు?

    మీ అంద్రోల్లందరికి KCR అంటే ద్వేషం మాత్రమె కాదు భయం కూడా.

    ReplyDelete
  29. పెద్దాపురం ఒకప్పుడు జమీందార్ల రాజధాని నాయనా. దొరలని తెలంగాణాలో జాగీర్దార్లు, పటేళ్ళు, పట్వారీలు అనేవాళ్ళు, మన కోస్తా ఆంధ్రలో జమీందార్లు, మునసబ్‌లు, కరణంలు అనేవాళ్ళు. పెద్దాపురంలో భోగం కులంవాళ్ళని పెంచిపోషించింది వత్సవాయి రాజుల వంశానికి చెందిన దొరలే నాయనా.

    ReplyDelete
  30. to praveen sarma

    సమైక్యవాద గజ్జి కుక్కల తోలు ఒలవడానికి.. pedda potu gadu vachadu, sorry pedda phailman achchindu... edo naaku gitta achchindi jeppinaa.. nee banchan dora..ne kaalla thaana padundetollamu..

    ReplyDelete
  31. తెలంగాణా ప్రజలకి భద్రాచలం గుడి ఎంత పవిత్రమైనదో, గోదావరి జిల్లాల ప్రజలకి పెద్దాపురం & వేల్పూరు భోగం గుడిసెలు అంత పవిత్రమైనవి. నిజాలు మాట్లాడాను, అంతే.

    ReplyDelete
  32. @ praveen sarma (veedo pedda pudingi ani feeling)

    banchan dora.gaa peddapuram daanka enduke.. razakarla mundu gudda lippi chesina bathukamma dance la muchchata gitta jeppa raade..

    ReplyDelete
  33. అజ్ఞానీ, తెలంగాణాలో దొమ్మరి కులం BC-A కాటెగరీలో ఉంటే కోస్తా ఆంధ్రలో భోగం కులం BC-D కాటెగరీలో ఉంది. చెత్త పనులు చేసి ఎవరు ఎక్కువ సంపాదించారో తెలియడం లేదా?

    ReplyDelete
  34. "తెలంగాణా ప్రజలకి భద్రాచలం గుడి ఎంత పవిత్రమైనదో, గోదావరి జిల్లాల ప్రజలకి పెద్దాపురం & వేల్పూరు భోగం గుడిసెలు అంత పవిత్రమైనవి"
    ఒరేయ్ పిచ్చి వెధవా ప్రవీణ్. అసలు నువ్వు మనిషివేనా? భద్రాచలం గుడికి, భోగం గుడిసేలకి పోలిక తెస్తావా? నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే అది నీ ఇష్టం. అంతేగానీ ఇలాంటి పోలికలతో ఇంకోళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే , ఇలాంటి పిచ్చి రాతలు మరోసారి రాస్తే నిలువునా చీరుస్తా నా కొడకా. ఖబడ్దార్.

    ReplyDelete
  35. =====నువ్వు బారులో మందు supply చేస్తవా, చూసినట్టే చెప్తున్నవు?====
    ఆంధ్ర బిరియానీ పేడ లాగ ఉంటదని చెప్పిన్రు కద, మరి మీరు పేడ తింటరా, రుచి తెలిసినట్టే చెప్తున్నరు?

    ReplyDelete
  36. @ అజ్ఞాత
    "నువ్వు బారులో మందు supply చేస్తవా, చూసినట్టే చెప్తున్నవు?

    అరెరే అయితే మీకు తెలిసి కచరా రోజూ పాలు తప్ప మరేదీ ముట్టడన్న మాట. కెసిఆర్ తాగుబోతు అన్న సంగతి నాకు తెలుసు. కాదని నువ్వెలా చెప్తావో చెప్పు.
    మీ అంద్రోల్లందరికి KCR అంటే ద్వేషం మాత్రమె కాదు భయం కూడా."

    అది ద్వేషం, భయం కాదు సోదరా అచ్చంగా అసహ్యం.

    ReplyDelete
  37. ప్రవీణ్ శర్మ: నీవు మావోయిస్టునని చెప్పుకుంటావు. ఇలా చీటికి మాటికి కులం పేరు బైటకు తెచ్చి ఆ కులపు వాళ్లను అవమానించే వారు మావోయిస్టులౌతారా? నీలాంటి మావోయిస్టును ఎక్కడా చూడలేదు. You are a disgrace to Maoists.

    ReplyDelete
  38. ఎంతైనా ఆ కులవృత్తి జమీందార్లు పోషించినది కానీ సాధారణ ప్రజలు పోషించినది కాదు కదా అజ్ఞానీ. మన కోస్తా ఆంధ్ర సంస్కృతే జమీందార్లు పోషించిన సంస్కృతి.

    ReplyDelete
  39. మందు అమ్మకాలు కోనసీమలోనే ఎక్కువగా ఉన్నాయి కానీ తెలంగాణాలో ఎక్కువగా లేవని కెసి‌ఆర్‌ని తాగుబోతు అంటున్నవాళ్ళకి తెలిసినట్టు లేదు.

    ReplyDelete
  40. boru telangana super hit.. adi 100% udyamam ante.. samaj ayyinda bidda..

    ReplyDelete
  41. చర్చ పక్క దోవ పట్టి చాలా సేపయింది. ఇక ఇంతటితో కామెంట్స్ ని ఆపివేస్తున్నాను. కృతజ్ఞతలతో.... జగదీష్

    ReplyDelete
  42. మంచి పని చేసావు మహాశయా !!

    kani superb post

    tremendous response

    you know some what people pulse

    nice

    ?!

    http://endukoemo.blogspot.com/view/sidebar

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.