Pages

Wednesday, October 28, 2009

అమ్మాయిలూ... జాగ్రత్త... మరో ప్రమాదం పొంచివుంది... లవ్ జీహాద్ వస్తుంది...

అసలే ఆడపిల్లల మీద దాడులు యాసిడ్ దాడులు, అత్యాచారాలు, వేధింపులు వంటివి ఎక్కువయిపోయాయని అందరూ అందోళన చెందుతుంటే, ఇప్పుడు కొత్తగా ఆ లిస్ట్ లోకి లవ్ జీహద్ వచ్చి చేరింది. (జీహాద్ అంటే పవిత్ర యుద్దం. ముస్లింలు తమ మతం కాని వారిని తమ దారిని తెచ్చుకోవడాని ఎదుటి వారిని చంపడాని కూడా వెనకాడకూడదనే భావన లోంచి పుట్టుకొచ్చిందే ఈ జీహాద్. ఇది దేవుని సామ్రాజ్య స్తాపనలో భాగంగా దేవుని ఆదేశానుసారమే ఈ యుద్దం చేస్తున్నామని వాళ్ళు చెప్పుకుంటారు. మధ్య యుగాల్లో, ఆధునిక యుగంలోను ఎంతో మంది ఈ పవిత్ర యుద్దానికి బలయిపోయారు). వారం రోజుల క్రితం ఈనాడు పత్రికలో వచ్చిన వార్త చదివి (రోజు గుర్తు లేదు) కాస్సేపు బుర్ర పనిచేయలేదు. లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. ఇప్పటి వరకు జీహాద్ అంటే ఎదుటివారిని చంపడం లేదా, ఎవరికి వాళ్ళు చావడం మాత్రమే చూసాం. కాని ఇప్పుడు అమాయకులయిన ఆడపిల్లల మనసుల్ని కూడా చంపేసి వారిని జీవచ్చవాలుగా మార్చే కొత్త విష సంస్కృతి మొదలయ్యింది.

అవును... మీరూహించింది కరక్టే.... ఈ లవ్ జీహాద్ లో భాగంగా అందమయిన ముస్లిం యువకులని రంగంలోకి దించుతారట. వారు అమాయకులయిన అమ్మాయిల్ని ప్రేమ పేరుతో వలలొవేసుకుని, అదే ప్రేమ ముసుగులో వాళ్ళని మతం మార్పించి, వాళ్ళ మతం లోకి మారిన తరువాత అప్పుడు అసలు రూపం చూపిస్తారన్నమాట. ఇలా మోసపోయిన అభాగ్యులు వాడి లిస్ట్‌లో ఇంకా చాలా మంది వున్నారన్న విషయం తెలుసుకుని, వాళ్ళకి సవతిగా వుండలేక, చేసిన తప్పుని సరిదిద్దుకునే మార్గం దొరక్క జీవితాంతాం జీవచ్చవాలుగా బ్రతుకుని వెళ్ళదీస్తున్నారట. నిజంగా ఆందోళన కలిగించే విషయమిది. కర్ణాటక లో ఒక తండ్రి తన కూతురు లవ్ జీహాద్ కి బలయిపోయిందని పోలీసులకిచ్చిన కంప్లైంట్‌తో ఈ విషయం బయటకి వచ్చిందట. ఈ విధంగా వాళ్ళ జనాభాని పెంచుకునే మార్గమనుకుంటాను. వాళ్ళని ఎలాగయినా చావనివ్వండి... ఎందరినయినా చంపమనండి.. అది వాళ్ళ మత వ్యవహారంగా చూపెట్టు కోవచ్చు... కాని మన జాగ్రత్తలో మనం వుండాలి. అడవిలో వెళ్ళేటప్పుడు పువ్వులూ వుంటాయి, ముళ్ళూ ఉంటాయి... పువ్వుని చూస్తూ మైమరచిపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి. అక్కడ తప్పు ముల్లుది కాదు.. అది చూసుకోపోతే మన తప్పు. నా మనసులో ఇంకా చాలా వుంది. ఇంతకు మించి ఇక్కడ నేను రాయలేను....

కాబట్టి నా చిట్టి తల్లులందరికీ ఒక సలహా... ప్రేమ పేరుతో లేని పోని అనర్ధాలు కొనితెచ్చుకోవద్దు. ఎవరయినా కాస్త అందంగా కనిపించి మాటలు కలుపుదామని చూస్తే అటువంటివి మీకిష్టం వుండవని మొహమాటం లేకుండా చెప్పేయండి. లేదా అంతగా విసిగిస్తే తల్లిదండ్రులకీ, లేదా మీరు చదువుకునే కాలేజ్ లో చెప్పండి. అంతే గాని మీలో మీరు కుమిలిపోవద్దు. ఇప్పటికే ఎవరయినా అటువంటి ప్రేమ వలలో చిక్కుకున్నట్లయితే వెంటనే ఆ సాలిగూడు లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏమి చేస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో ఒక కంట కనిపెట్టి వుంచండి. ప్రమాదం ఎక్కడో లేదు, మన కాళ్ళ కిందనే వుంది. మన మధ్యలోనే మానవ మృగాలు పొంచివున్నాయి. ఒకసారి చేతికి చిక్కిన తరువాత అమాయకపు లేడి పిల్లలా బలి కావాల్సిందే. ఈ విషయాన్ని పిల్లలకి అర్ధం అయ్యేలా చెప్పండి.

14 comments:

 1. ఈ లవ్ జిహాద్ కార్యక్రమాలు మనరాష్ట్రంలో కూడా అనంతపురం జిల్లాలో విసృతంగా జరుగుతున్నాయని తెలిసింది.

  ముస్లింలు మరీ మితీమీరి పోతున్నారు. అస్సలు వాళ్ళకు కూడా మనలాగే ఒకే భార్య చట్టం తేవాలి. నలుగురిని కట్టుకోవచ్చనే వెసులుబాటుతో, మరీ బరి తెగించేస్తున్నారు.

  దానికన్నా ముందుగా, ముస్లిమేతర అమ్మాయిలను, ముస్లింలతో కలవద్దని చెప్పాలి. ఈ విషయాన్ని అందరికీ చేరవేయాలి.

  ReplyDelete
 2. The second paragraph;Isn't it funny?

  ReplyDelete
 3. @Indian Minerva గారు, మీకు రెండవ భాగం తమాషాగా ఉందని ఎందుకనిపించింది?.

  అమ్మాయిలు అంత త్వరగా వాళ్ళ బుట్టలో పడరనుకుంటున్నారా?

  ముస్లిం యువకులు ఖరీదైన బహుమతులు ఇస్తూ ప్రేమపేరుతో యువతులను వంచిస్తూ బలవంతంగా ఇస్లాంలోనికి మతమార్పిడి చేయిస్తున్నారు.

  ఇక్కడ ఖరీదయిన బహుమతులంటే, కొన్నిసార్లు లక్షల్లో కూడా ఇస్తున్నట్టు వినికిడి. మరి అలాంటప్పుడు అమ్మాయిలు వాళ్ళ బుట్టలో పడరని మీరెందుకనుకుంటున్నారు.

  వివరాలకు ఈ వార్త చదవండి: 'Love jihad': Courts ask Kerala, Karnataka police to probe

  ReplyDelete
 4. బాబొయ్.. ఇలా కుడా జరుగుతున్నాయా..

  ReplyDelete
 5. ఇలాంటి కేసుల గుఱించి వెంటనే ఒక తాజా నివేదిక సమర్పించమని నిన్న కేరళ హైకోర్టు ఆ రాష్ట్రపు డి.జి.పి.ని ఆదేశించింది.

  ReplyDelete
 6. ఈ కాలపు ఆడపిల్లల్ని మాయ చెయ్యడం చాలా సులువు, వాళ్ళు ఎంత చదువుకున్నా ఏమీ లాభం లేదు. ప్రేమ పేరుపెట్టుకొని దగ్గఱికొస్తే వాళ్ళు లొంగిపోతున్నారు.

  ReplyDelete
 7. @ నాగ ప్రసాద్ గారు.. ఒక్క అనంతపురం అనేమిటి? ఇంకా మనకు తెలియకుండా ఇలాంటివి చాలా జరుగుతూండవచ్చు. మన ఆడపిల్లలందరినీ ఈ విషయం మీద అలర్ట్ చేస్తే ఈ ఉచ్చులో పడకుండా వుంటారని ఈ టపా వ్రాసాను. అదీ గాక చట్టం ముందు అందరూ సమానమని చెపుతూనే వాళ్ళకొక చట్టం, మనకొక చట్టం. ఇదెక్కడి గొడవో అర్ధం కాదు. ఏదయినా ముస్లిం దేశంలో మనవాళ్ళు వెధవ పని చేస్తే అక్కడి చట్టం ప్రకారం శిక్షిస్తారా? లేక హిందూ చట్టం ప్రకారమా?

  @ ఇండియన్ మినెర్వా గారు... మీకు నాగ ప్రసాద్ గారు ఇచ్చిన సమాధానం సరిపోతుంది..

  @ మంచు పల్లకి, తాడేపల్లి సుబ్రహ్మణ్యం గారు.. మన పిల్లల్ని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఎదురయ్యే ముప్పుని గురించి అవగాహన కలిగిస్తే వాళ్ళే జాగ్రత్తగా వుంటారు.

  అందరికీ స్పందించినందుకు నెనర్లు...

  ReplyDelete
 8. ఊరుమారినా ఉనికి మారునా
  మనిషి దాగినా మమత దాగునా
  మరలిరాని పయనంలో మజిలీ లేదు
  ఆడదాని కన్నీటికి అంతేలేదు

  అనురాగ దీపం అసమాన త్యాగం
  స్త్రీజాతికొరకే సృజియించె దైవం
  చిరునవ్వులన్నీ పెరవారికొసగి
  చీకటులలోనే జీవించు యువతి
  తలపులే వీడవు వీడేది మనిషే
  వలపులే వాడవు వాడేది తనువే

  మగవానికేమో ఒకనాటి సుఖమూ
  కులకాంతకదియే కలకాల ధనమూ
  తనవాడు వీడా అపవాదు తోడా
  పదినెలలమోతా చురకత్తి కోతా
  సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
  సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష --arudra

  ReplyDelete
 9. manchi vishyam chepparu..inka enni chudaalo ilantivi..

  ReplyDelete
 10. వివాహేతర సంబంధాలు ఇస్లాంలో హరాం.జిహాద్ అంటే ధర్మ యుద్ధం.ఇటువంటివన్నీ నీచమైన పాపాలే.నేరం ఏమతస్తుడు చేసినా నేరమే.ఈ జిహాదులు చేసే వాళ్ళంతా హంతకులు.మానవత్వం లేని రాక్షసులు.నేను వీళ్లను నమ్మను.మానవత్వమే అన్ని మతాలకంటే మంచి మతం.

  ReplyDelete
 11. మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు నిజం రహ్మతుల్లా గారు... ప్రతీ ముస్లిం మీలా ఆలోచిస్తే ఈ ప్రపమచమే సుఖశాంతులతో వర్ధిల్లుంతుంది.. అందరికీ అటువంటి మంచి ఆలోచన కలగాలని ఆ అల్లాని కోరుకోవడం తప్ప మనమేమి చేయగలం...?

  @ సుభద్ర గారు... కలికాలం కదండి ఇంక ఎన్నయినా చూడాల్సి రావచ్చు..

  ReplyDelete
 12. మహానుభావుడు గురజాడ పలికిన మాటలు చూడండిః
  "మతములన్నియు మాసిపోవును
  జ్నానమొక్కటె నిలిచివెలుగును
  ఎల్లలోకములొక్క ఇల్లై
  వర్ణబేధములెల్ల కల్లై
  ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును
  ప్రేమనిలిపిన ప్రేమ నిలుచును
  బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు
  ప్రీతిగూర్చునో వాడెధన్యుడు"

  ReplyDelete
 13. ముస్లిం అమ్మాయిలు ఇతర మతస్థుల అబ్బాయిలను ప్రేమిస్తే అమ్మాయి తరపు వాళ్ళు, మా అమ్మాయిని నీకు ఇస్తాము నీవు మతం మార్చుకోవాలి అని కండీషన్. వీళ్ళకి బాగా మతం పిచ్చి. కాని నాకు ముస్లింలు ఇష్టం.

  ReplyDelete
 14. more facts about real islam....

  http://www.faithfreedom.org/

  ReplyDelete

Note: Only a member of this blog may post a comment.