సినిమా డైరెక్షన్ చేయడం ఒక కళ అని అందరు అనుకుంటారు కదా. కాని సినిమాలకి దర్శకత్వం వహించే వాళ్ళకి కొద్దిగా.. కాదు.. కాదు.. చాలా శాడిజం వుంటుందని నాకనిపిస్తుంటుంది. ఈ మధ్యన రాంగోపాల్ వర్మ కొత్త సినిమా అగ్యాత్ (తెలుగులో అడవి) సినిమా పబ్లిసిటీ చూసిన తరువాత అలాగే అనిపించింది. ఆ సినిమా ఫంక్షన్‌లో వర్మ పక్కన, హీరోయిన్ పక్కన శవాలని పెట్టుకున్నారు. అచ్చం మనుషుల శవాలని పోలిన విధంగా బొమ్మల్ని తయారు చేసి వాటి పక్కన కూర్చుని "వేడుక" (శవానందం అనాలేమో) చేసుకున్నారు. ఈ పిచ్చి అక్కడితో అయిపోలేదు. ఏకంగా ముంబయి లో హోర్డింగుల మీద కూడా ఈ నకిలి శవాలని తగిలించి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నారట. అక్కడి వారి ఫిర్యాదు మేరకు ఆ నకిలీ డెడ్ బాడీలని పోలీసులు తొలగించారట. ప్రజల్ని మరీ ఈ రేంజ్ లో భయపెడుతున్నందుకు వర్మ గురించి మనం ఏమనుకోవాలి.
ఇవన్ని ఒక ఎత్తయితే, చాలా కాలం నుంచి సినిమాలను చూస్తున్న నాకు కొన్ని విషయాలలో దర్శకులకి కొంచెం "మెంటల్" కూడా వుండాలేమో అనిపిస్తుంది. వుదాహరణకి, మనం అన్ని సినిమాల్లో చూస్తుంటాం. హీరోయిన్ ని వర్షంలోనో, నీటిలోనో తడిపేసి, అన్ని రకాల అంగిల్స్‌లో కెమెరాని తిప్పేస్తూ వుంటారు. కొంచెం మామూలుగా ఆలోచించండి. ఎవరయినా ఒక పరాయి ఆడపిల్లని మనం నీ బొడ్డు చూపించు, నీ అందాలని ఆరబొయ్యి, నేను ఫోటో (లేదా సినిమా) తీసుకుంటాము అని అనగలమా? ఒకవేళ నిజంగా ఏ వర్షం వచ్చి ఎదురుగా వున్న ఆడపిల్ల తడిస్తే వెంటనె అటు వైపు నుంది చూపు మరల్చుకోమా (కనీసం మర్యాద కోసమయినా గాని). బొడ్డు మీద ఆపిల్స్, బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళు ఇలా రకరకాల తినుబండారాలు, పెట్టి పాటలు తీస్తారు ఒకాయన. అదేమి చిత్రమో గాని, ఏ సినిమాలో పాటల్ని చూసినా, హీరోకి ఒంటినిండా బట్టలేసుకుని డ్యాన్స్ చేస్తాడు (కుప్పిగంతులు లేదా ఎక్సర్సైజ్ అనొచ్చేమో). పాపం హీరోయిన్ దగ్గరకి వచ్చేప్పటికి అసలు కావాల్సిన దానికన్నా తక్కువ డ్రెస్సులు వేసుకుంటుంది. ఒకటి.. హీరోయిన్ కయినా పూర్తిగా బట్టలు వేస్తే బాగుంటుంది. లేదా హీరోకి కూడా చెడ్డీలు వేస్తే ఏ గొడవా వుండదు. (మహిళా పాఠకులు నన్ను క్షమించాలి)
హింస గురించి ఎంత తక్కువ చేసి చెపితే అంత మంచిది. అవసరం వున్నా లేకపోయిన బక్కెట్ల కొద్దీ రక్తాన్ని తెర మీద చిమ్ముతూంటారు ఇప్పటి దర్శకులు. ఎన్నో అధునాతన ఆయుధాలు వచ్చాయి కదా. సింపుల్‌గా తుపాకీతో కాల్చుకోవచ్చు. కాని హీరో చేతిలో కత్తి వుంటేనే వీరోచితంగా వుంటుంది అనుకుంటా. కర్రలతో వళ్ళంతా విరగ్గొట్టుకుని, కత్తులతో నరికేసుకుని, బోల్డంత రక్తం చిందిస్తే గాని మన హీరోకి కోపం చల్లారదు. శతృవు కాపాడాడని సొంత కొడుకుని కూడా చంపుకుంటాడు ఒక సినిమా విలన్. లేదా మాటలు రాని మూగ పిల్లని కత్తితో పొడిచి ఆమె పై అత్యాచారానికి తెగబడతాడు మరో సినిమా విలన్. ఇవన్నీ తెరపై చూసేప్పుడు ఎంత జుగుప్సని కలిగిస్తాయో, ప్రేక్షకులపై వాటి ప్రభావం ఎలా వుంటుందో అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సినిమాలు తీసేస్తుంటారు మన దర్శకులు.
ఈ మధ్యన మరో కొత్త ట్రెండ్ మొదలయింది. మామూలుగా లవ్వు (కొవ్వు) సినిమాలు మనకు కొత్త కాదు. కాని ఆ లవ్‌ని చాలా చిన్న వయసు నుంచే మొదలెట్టించేస్తున్నారు. చాలా కాలం క్రితం వచ్చిన ఒక సినిమాలో పుట్టిన కొన్ని నెలలకే లవ్ మొదలవుతుంది. తరువాత వచ్చిన తూనీగ సినిమాలో ఆడుకొనే వయసులో మొదలవుతుంది.
ఇక టెంత్ క్లాస్ ప్రేమలు, ఇంటర్ కాలేజ్ ప్రేమలు గురించి చెప్పనక్కర్లేదు. హీరోయిన్ బొడ్డు కనబడేలా నుంచుంటే, ఆ బొడ్డు చుట్టూ నెమలి ఈకతో గోరింటాకుపెడతాడు మన హీరో. పోనీ సినిమాలో ఆ సన్నివేశం వుంటే పర్వాలేదు. ఏకంగా పోస్టర్లకెక్కించి చిన్న పిల్లల్ని కూడా పాదు చెయ్యడమెందుకు? దీనికన్నా డైరెక్ట్‌గా బూతు సినిమాలు తీసి జనాలమీదకి వదిలితే నయం. కావలసి వాళ్ళు వెళ్ళి చూస్తారు. ఏదో ఫ్యామిలీ సినిమా అని వెళితే పైన వుదహరించిన సన్నివేశాల్లో ఏదో ఒకటో లేక కొన్నో వుంటే పక్కనే వున్న కుటుంబ సబ్యులతో కలిసి చూడాలంటే సిగ్గు వేసే విధంగా ఇప్పటి సినిమాలు తయారయ్యాయి.
ఇప్పుడు చెప్పండి, సినిమా దర్శకుడికి శాడిజం వుంటుందా? వుండదా? ...

>>>>>
ReplyDeleteశతృవు కాపాడాడని సొంత కొడుకుని కూడా చంపుకుంటాడు ఒక సినిమా విలన్
>>>>>
ఇంత బుర్ర తక్కువ కసాయి వాళ్ళని నిజ జీవితంలో కలలో కూడా ఊహించుకోలేము.
My friend this phenomenon is called perversion
ReplyDeletedirector ki emo kaani chuse naaku sadism vundanukuntunna..
ReplyDeletebayata chudaleni meeru cheppina konni sannivesaalni terameeda chonga kaarchukuntoo maree chustaa..
bayata maathram kaasta pedda tarahaga vyavaharisthaa :)
"ఇంత బుర్ర తక్కువ కసాయి వాళ్ళని నిజ జీవితంలో కలలో కూడా ఊహించుకోలేము."
ReplyDeleteఆ సినిమాలు తీసేవాళ్ళకి అసలు బ్రెయినే ఉండదేమో.
రాం గోపాల్ వర్మకి మెంటలెక్కింది. వాడి మెంటల్ చూసి నాకు కూడా మెంటలెక్కింది. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కి పోతాను.
ReplyDeleteనాకు విరక్తి కలిగింది. రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోతాను. ఇలాంటి కిలారి గాళ్ళని చూసి ఒళ్ళు గగ్గుర్పాటు తెచ్చుకున్న తరువాత ఇంకా చేసేదేముంది?
ReplyDeleteనాకు జ్ఞానోదయం కలిగి
ReplyDeleteకాషాయం కట్టి
వైరాగినైపోయాను నరుడా...
రామ గోపాల వర్మ నాకు
జ్ఞానోదయం కలించెను నరుడా...
విరక్తిలో చివరి వాక్యంలో "గి" అనే అక్షరం వ్రాయడం మరచిపోయాను. ఏమిటో, ఈ విరక్తి ఉన్న తెలివిని హరిస్తోంది.
ReplyDeleteనా మనస్సులో మాట చెప్పారు.
ReplyDeleteజీవితంలో చాలా మంది కిలారి గాళ్ళని చూసాను. రాం గోపాల్ వర్మ లాంటి కిలారి గాళ్ళని చూడడం ఇదే మొదటిసారి.
ReplyDeleteచొక్కాలు చింపుకుని మెంటల్ హాస్పిటల్ కి వెళ్ళిపోదామొహో
ReplyDeleteహ్మ్మ్
ReplyDeleteఅడవి ఎందుకు తీసినట్లు రాంగోపలవర్మకి తెలుసా?అసలు అటువంటి సినిమాలు ఎందుకు తీస్తాడు, తనని మర్చిపొకుండ ఉండటానికి.
ReplyDeleteHis full name is Penmetsa Ram Gopal Varma. He grew up in Vijayawada. He joined engineering college and dropped out from engineering education and came to cinema industry for eating brains of people.
ReplyDeleteకొంత మంది ప్రేక్షకులకి కూడా శాడిజం ఉంటుంది. http://navatarangam.com/2009/08/kikk గుండె బలహీనంగా ఉన్న వాళ్ళు నవతరంగంలో ఈ వ్రాతలు చదివితే విరక్తి కలిగి సన్యాసంలో కలిసిపోవాలనే ఇంటెన్షన్ కలగగలదు. వాళ్ళి పెట్టిన టైటిల్ కూడా జుగుప్సకరంగానే ఉంది.
ReplyDeleteబాసూ మీకు కళా దృష్టి ఉన్నట్లు కనబడటం లేదు .. మీలో రశికత అస్సల్లేదు .. మిమ్మల్ని ఓ సారి పరిక్షించాలి .. ఓ సారి అదరాబాదరాబాద్ వస్తారా..
ReplyDelete