Pages

Monday, August 13, 2018

మూర్ఖత్వానికి పరాకాష్ట

కొన్ని మతాలలో మూర్ఖత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే వృత్తాంతం ఇది. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని వైజ్ఞానికంగా రుజువు చేసినందుకు గెలీలియోకు మరణశిక్ష విధించారు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం శాస్త్రీయ జ్ఞానం కొద్దిగా కూడా లేనివాళ్ళ చేత వ్రాయబడిన మత గ్రంధాన్నే ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటామనే మత పెద్దల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. కాని, అప్పటికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశం వైజ్ఞానికంగా ఎంతో ముందడుగు వేసింది. ప్రాచీన ఖగోళవేత్త అయిన ఆర్యభట్ట - భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని ప్రపంచానికి చాటిచెప్పాడు. వేదాలకి అనుబంధంగా ఉండే జ్యోతిషశాస్త్రంలో కూడా వివిధ గ్రహ గతుల్ని ఖచ్చితంగా లెక్కలు కట్టడమే కాకుండా, సూర్యునికి, భూమికి మధ్య దూరాన్ని, భూగోళ వైశాల్యాన్ని, చంద్రుని వ్యాసార్థాన్ని ఇప్పటి లెక్కలకు సరిపోయే రీతిలో సిద్ధాంతాల్ని రూపొందించి ఉంచారు. ఏ ఏ గ్రహాలు ఎప్పుడెప్పుడు ఏ ఏ రాశుల్లో సంచరిస్తాయో, సూర్య, చంద్ర గ్రహణాల అవధుల్ని, అవి ఎప్పుడు సంభవిస్తాయో కూడా పూర్తి శాస్త్రీయంగా లెక్కించగలిగారు. అదీ మన భారతీయ శాస్త్రవేత్తల, మహర్షుల గొప్పదనం.

36 comments:

  1. మతాధికారులు చెప్పినట్లు చేసి Eppur Si Muove (ఆంగ్లంలో And yet it moves అని అర్థంట) అన్నాడని గెలీలియో గురించి ఒక కథ. అదీ ఆయన నమ్మకం.

    ReplyDelete
  2. చెప్పడం వేరు, నమ్మించగలగడం వేరు. శ్రీకాకుళం జిల్లా, పాలకొండ పట్టణంలోని ఒక నవ గ్రహ మందిరంలో పురోహితులు ఇప్పుడు కూడా సూర్యుణ్ణి గ్రహమే అంటారు, గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయంటారు. వాళ్ళకి ఆర్యభట్టీయం అనేది తెలుసో, లేదో కూడా మనకి తెలియదు. నికోలస్ కోపర్నికస్ 33 మూడేళ్ళు పాటు గ్రహాల కదలికలని పరిశీలిస్తేనే గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని తెలిసింది. కోపర్నికస్ పుట్టకముందు ఆర్యభట్టు చెప్పినా, ఇంకో శాస్త్రవేత్త చెప్పినా సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని జనం నమ్మే అవకాశం లేదు.

    ReplyDelete
    Replies
    1. 2. నువ్వు: వెదాల్లో తప్పులు కనిపెడీతే లక్ష డాలర్లు ఇస్తారు.(ఇంతకుముందు). నంబర్ సిష్టం వేదాల్లోనే వుంది(కొన్ని వ్యాఖ్యల తర్వాత)

      నేను: వేదాల్లో ఇప్పటివరకు కనిబెట్టిన విషయాలే ఎందుకుంటాయి? ఇప్పటివరకు లేనివి ఎందుకుండదు? వాటికి.. వీటికీ లక్షలు తగలేసేబదులు, అదే డబ్బుతో అవే వేదాలు చూసి కొత్తవిషయాలు కనిబెడితే, మేమే వాటిని నెత్తిన పెట్టుకుంటాం.

      "నువ్వు" అక్కడినుంచి జంపు.

      "నువ్వు" అక్కడినుంచి జంపు.

      నిజానికి అప్పుడు "నువ్వు" అనే ప్లేసులో, హరిబాబు ఉన్నాడు. దాన్లో ఎవర్నైనా పెట్టుకోవొచ్చు.

      Delete
    2. విజ్ఞానమంతా మాదే అని చెప్పుకునే ఏ మత గ్రంధంబతుకైనా ఇంతే..
      అవతలివాడికి తెలివిలేకపోతే.. విదేశీయుల కుట్ర అని చెప్పు. తెలివిగలవాడైతే మాత్రం..కుదిరితే చంపేయ్.. కుదరకపోతే పారిపో..

      Delete
    3. ఏం వెదుకున్నామో మనకు తెలిసుంటే, మత గ్రంధాల్లో ఏదైనా దొరుకుతుంది. ఒకసారి విదేశీయులు కనుక్కున్నాక అన్ని మతాల వాళ్ళు ఇలాంటి "మాకు సర్వంబొచ్చు" కూతలే కూస్తారు. వళ్ళకంటే ముందుగా ప్రతిపాదించి, ఋజువుచేసే చేవమాత్రం ఉండదు. ఇప్పుడు కావాలంటే న్యూటన్ నియమాలని హరిబాబులాంటి వాళ్ళు ఏదో ఒక వేదంలోంచి ఉత్పాదించగలరు. అదేవాళ్లని GUT గురించి అడగండి. బెబ్బె అంటారు.

      God Particle గురించి తీసుకోంది. అదికూడా వేదంలో ఉందట, కానీ విషయం 2012 వరకూ వీళ్ళకు తెలీనే తెలీదు. పాపం!

      Delete
  3. The psyco is here also

    ReplyDelete
  4. రచ్చబండ కీ మీకూ టైఅప్ లేదని నమ్మించడానికి ఇక్కడకొచ్చినట్టున్నారు .... అది కూడా ఎవడో అనానిమస్ గాడు హరిబాబు బ్లాగులో అనుమానం వ్యక్తం చేసిన తరువాత.. భుజాలు తడుముకుంటున్నారు తోడు దొంగలు :) ఇక చూడండి ప్రతీ బ్లాగులోకీ దూరడం , వీళ్ళ్య్ కేవలం రచ్చబండ సంతానం కాదని నిరూపించుకోవడానికి తంటాలు పడడం.. హిహ్హిహ్హీహ్హీ ... జనాలంత వెఱ్ఱివాళ్ళూకాదేమో!! వెల్ కం మేడమ్.. ఎనీవే "నువ్వు" ప్లేస్ లో నీపేరు బాగుంది

    ReplyDelete
    Replies
    1. రాజ్, దీన్ని మేమెప్పుడో గమనించాము, నీది కొంచెం ట్యూబ్ లైట్ బుర్ర అనుకుంటా. మొన్న మీకామెంట్ చూసినతరువాత మా ఫ్రెండ్ తో నేనన్నట్టుగానే లో ఈ రోజు 'మేడమ్' గారు సొంత ఐ.డి తోటే బురదగుంట లో దూకారు. తోడు దొంగల బండారం మాకెప్పుడో తెలుసు. భలే గ్యాంగు సార్ మొత్తానికి...

      Delete
  5. Raj!
    నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే పట్టాలి. తప్పు పట్టలేదు, ఐనాగానీ విమర్శిస్తాను అంటే అది తప్పకుండా చూపించుకోవాల్సిన లక్షణం..

    @AnonymousAugust 16, 2018 at 11:20 AM
    ఈ పోష్టుకు రెలవెంటుగా వున్నదాన్ని మాత్రమే నేను ఇక్కడ పేస్టు చేశాను. గెలీలియో గురించి ఎంజాయ్ చెయ్యగలిగినప్పుడు, ఎక్కడ తప్పున్నా ఎంజాయ్ చెయ్యగలగాలి. అక్కడ ఎంజాయ్ చేసి, మనదాకా ఒచ్చేసరికి ఉలిక్కిపడేవాళ్ళనే సైకోలంటారు. సాధారణంగా వాళ్ళు పేరు చెప్పుకోలేని పిరికివాళ్ళై వుంటారు

    ReplyDelete
  6. ఊ పె కు హ. సైకోలు

    ReplyDelete
  7. బాగుంది, ఇలా ఎక్కడబడితే అక్కడ వాంతులు చేసుకోవడం కూడా చూపించుకోవాల్సిన లక్షణమే కాదంటారా? ఈ టపా కి మీ కామేటుకీ ఏమైనా సంబంధం ఉందా? మీరందరూ పొర్లడానికి ఆ బురదగుంట ఎలాగూ ఉందికదా , మిగతా బ్లాగుల్నన్నా అలా ఊండనివ్వండి.

    ReplyDelete
    Replies
    1. " మీరందరూ పొర్లడానికి ఆ బురదగుంట ఎలాగూ ఉందికదా , మిగతా బ్లాగుల్నన్నా అలా ఊండనివ్వండి."
      Rightly said. This whole lengthy rubbish being spilled out, here or elsewhere, is nothing but reckless wreckage of the very purpose of blogging. Can somebody suggest remedy to this nonsensical malady?

      Delete
    2. రాజ్August 16, 2018 at 8:29 PM ఈ టపా కి మీ కామేటుకీ ఏమైనా సంబంధం ఉందా?

      మన అక్కలు, చెల్లెలు, అమ్మలు, భార్యలు మాత్రమే పతివ్రతలు.. మిగితావాల్లంతా వేశ్యలు అని ఫీల్ అయ్యే దేవుల్లు ఉన్న ఈ బ్లాగులో వాళ్ళాకి, అవి మాత్రం బురద గుంటల్లాగే కనపడతాయిలే.. హాట్సాఫ్

      Delete
  8. మతంవేరు సైన్సు వేరు.

    హిందువులు మాత్రం సూర్యుణ్ణి ఒక దేవుణ్ణిచేసి వాడికి గుర్రాలు పూంచిన రధం చేసి వాణ్ణి భూమిచుట్టూ గంగిరెద్దులా తిప్పలేదూ? క్రైస్తవం మూర్ఖత్వమైతే, హైందవం అందుకు తీసిపోయినదేమీకాదు. ద్వంద్వ ద్వంద్వ:.

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు కానీ ఒకడు మూర్ఖుడైనంత మాత్రాన సమాజానికొచ్చిన నష్టం ఏమీ లేదు సార్ as long as వాడి మూర్ఖత్వం వీడిలోనే ఉన్నంతవరకూ, ఎప్పుడైతే దేవుడు డైరెక్టుగా పంపించాడని చెప్పి పెంట పుస్తకాలన్నీ మనమీద రుద్ది మనం ఫాలో అవ్వకపోతే చంపెయ్యమని రాసుందని పిచ్చి గంతులు వేస్తాడో అలాంటి మూర్ఖపు ముండాకొడుకుల వలనే మన సమాజానికి నష్టం. అలా చెప్పిన పంది ముండాకొడుకులని, అలా రాసిన పంది వెధవలని, గాడిదలని, మడత గొట్టాం గాళ్ళాని, గొఱ్ఱె వెధవలని ఏంచెయ్యాలో అర్ధం కాదు. ఎందుకంటే వీళ్ళ బుర్ర కూడ గొఱ్ఱె బుర్ర లాగే మందమతి బుర్ర. ఇలాంటి మూఊ

      Delete
  9. మహర్షులా? వాళ్ళెవరు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు ఆదిగాగలావాళ్ళు సనాసులుకాదు. వాళ్ళు కర్మవీరులు. దయచేసి వాళ్లని అడుక్కుతినేవాళ్ళనుచెయ్యొద్దు.

    మతం ఏదైనా అది మూర్ఖత్వాన్నీ, అమానవీయత్వాన్నీ సమర్ధించిందేగానీ, మానవీయ విలువలనుకాదు. ఈనాటికి ఒక్కటంటే ఒక్క మత గ్రంధం అక్షరశ: పాటించడానికి సరిపోదంటేనే మతం ప్రస్తితకాలానికి irrelavant అన్నది అర్ధం అవుతుంది.

    ReplyDelete

  10. చౌదరి వచ్చెను
    చిరుజీవి వచ్చెను
    సుదీరుడు వచ్చెను
    బకాయి అభిలాషూ,హరిబాబు

    :)


    జిలేబి

    ReplyDelete
  11. కోపం, పైత్యం తగ్గిందా జిలేబీగారూ?

    మీరు ఒక్కోసారి భలే విసిగిస్తారు!

    ReplyDelete
  12. ఈ మూర్ఖులు.. వేదాల్ని వేదాల్లాగా చెప్పరు.. వాట్లో సైన్సు వుండొచ్చుగాక. అది ఆకాలాంలో ఉన్న మిగితా వాళ్ళతో పోలిస్తే అడ్వాన్సుగ ఉంది అంటే పర్లేదు.. ఇప్పటివికూడా వాటి ముందు ఎందుకూపనికిరావు అనగలుగుతున్నారంటే, అస్సలు వాళ్ళకి ఏం చూసుకోని ఆధైర్యం ఒస్తుంది? విండానికి బుర్రతక్కువ సన్నాసులు దొరకబాట్టేకదా... కాస్త బుర్రొన్నోడు ప్రశ్నిస్తే.. మదమెక్కిన ఆంబోతుల్లాగా ఎలా ఎగబడుతున్నారో ఈ బ్లాగులోకంటే మంచి ఉదాహరణ దొరుకుందా ఎక్కడైనా? ఏమతానికైనా కావల్సింది.. ఇలాంటి సన్నాసులే..

    ReplyDelete
  13. చిరంజీవిగారూ! పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన అన్నట్లు, పోయి పోయి సైకోల పారడైజైన ఈ బ్లాగులో మీ వాఖ్యలు పెడితే ఎలాగండీ

    ReplyDelete
    Replies
    1. అంత అమాయకంగా అడిగితే ఎలాగ. దొరికిపోయిన తరువాత అర్జంటుగా మనకి .. ఏంటా సైటూ... పైత్యంబుక్కా, చచ్ఛుబండా, పిచ్చిబండా.. ఏదొక రొచ్చుగుంట..బురదగుంట, దానితో టైఅప్ లేదని నిరూపించుకోవడం కోసం ప్రతీ దొరికిపోయిన దొంగా పడే తాపత్రయమే ఇది. పోలీసు ఎదురు పడినప్పుడు తత్తరపడే దొంగ నైజం, అర్జంటుగా ఈసైట్ లో కూడా కొన్ని కామెంటులెట్టేసేమనుకో, అమ్మయ్య యెర్రి జనాలు మనకి ఆ సఈట్ వున్న కనెక్షన్ ని కనిపెట్టలేరు, వాడిచ్చే కాసులకి అమ్ముడుపోయినోళ్ళూ అనుకోరు, అక్కడే కాదు ఇక్కడ కూడా బ్లాగుతుంది కదా అనుకుంటారు. కానియ్ కానియ్.. అర్జంటుగా మీబాసుని ఆ లింకుల పిచ్చి తగ్గించుకోమను, ప్రతీ సైట్ లోనూ ఆ లింకులతో చంపుతున్నాడు, మాలిక నిండా వాడి లింకులే, నాకు క్రాకెక్కడానికి ఆ పిచ్చి కూడా ఒకకారణం.
      మా పూడాకోర్ మేనేజర్ ఇటే వస్తున్నాడు, వెధవ. బ్లాగుల్లో ఓ అరగంట కూడా గడపనివ్వడు.

      Delete
    2. Mr bloody owner of this blog, stop eating ur own shit by the name raj. u r just runing a offset print with 0 technical stuff still trying to be very smart.. but u r nothing, if u dont stop this vomiting here, u will be behind bars very soon.

      Delete
    3. గుడ్ లక్ అనానిమస్సు, నువ్విప్పుడు ఎవరి తరుపున వకాల్తా పుచ్చుకున్నావు? కూల్ మేన్. ఇప్పుడు అమెరికాలో టైమ్ దగ్గర్దగ్గరగా మధ్యాహ్నం మూడవుతాంది, నా షిప్ఫ్ట్ అయిపోవస్తంది. Offset printaa, Technical stuffaa, నేనేమన్నా విలేజ్ బతుకు బతుకుతున్నాననుకుంటున్నావా? నా టెక్నికల్ నాలెడ్జి గురించి నీకేంతెలుసురాబాబు, నా టెక్నికల్ జీవితాన్ని మీ జీవితంలో ఊహించలేరు, పొందలేరు నన్నెవరనుకుంటున్నావు, ఒక్కసారి గ్యాంగ్ అంతా కూర్చొని గతకాలం నెమరేసుకోండి గుర్తొసానేమో.

      ఇంతకుముందే చెప్పాను, ఎక్కడపడితే అక్కడ వాంతులు చేసుకోవడం మంచిదికాదని, కావాలంటే పైన నా మూడవ/నాలుగో మెస్సేజ్ చూడు.

      మొదట నెమ్మదిగా, తరువాత బెదిరింపులు, తరువాత బూతులు,... గుర్తొస్తుందా... ఈ అమూల్య రత్నాలని ఇక్కాడో విన్నట్టుందా, మళ్ళీకావాలంటే నీసైట్ లో కళ్ళీ చూడు ఆ రత్నాలు కనబడతాయి.

      Legal Disclaimer (Incase if it is useful to you): Just to clarify and reduce some of your confusion in your minds... I am None that you mentioned above. I commented in harikalam but that fellow published only few of my messages.

      Delete
  14. చెప్పడం అనేది I will look at that as freedom of speech as long as it sticks to speech only and NO force to IMPLEMENT, because implementation might affect lot of people. బెబిల్ ని బెబిల్ లాగే, ఖ్రాన్ ని ఖ్రాన్ లాగే ఉన్నదున్నట్లు ఏ మూర్ఖుడైనా చెప్పి మరో మూర్ఖుడైనా ఫాలో అయితే ఈ ప్రపంచం ఒక్క రోజులో నాశనం అవుద్దంట, దేనికైనా బాగా బట్టరింగ్ ఊండాలి. చెప్పేవోడు ఎంత బట్టర్ వాడాడు అన్నదాన్ని బట్టి ఆ బుక్కు అంత సమ్మగా ఉండుద్ది. మనకి మనమే గొప్పబుర్రున్న వాళ్ళమని బోర విఱుచుకునిలబడితే ఎలా.. అయినా ఉన్నదున్నట్లు చెబుతున్నారా లేదా అని చెప్పాలంటే ముందు మనకు తెలియాలి కదా, మనమే ఒక చోట 'నన్ను నేర్చుకోనివ్వట్లేదు బాబో..నాలుగు లింకులుంటే ఇవ్వండి బాబయ్యా' అని ఏడ్చినట్టు గుర్తు.

    ReplyDelete
    Replies
    1. దీనికి చిరంజీవిగారే చెప్పాల్సిన పనిలేదు. తెలుగు వేదాల్లో తప్పులున్నాయి అని హరిబాబే ఒప్పుకున్నాక ఇంకెవడైనా అవి ఎందుకు చదువుతాడు? మల్లీ లింకులకోసం దేబిరించాడు అని అబద్దాల ప్రచారమొకటి

      Delete
  15. Raj is the alias name for this blog owner and anonymous is none other than haribabu

    ReplyDelete
    Replies
    1. భలే కనిపెట్టేసినారు, congratulations సార్, మీరు కోటి రూపాయల బహుమతి గెలుచుకున్నారు. now enjoy maadi.

      నోట్: I am None that you mentioned above, but i was very close to you all earlier. can you identify me. Infact i commented in harikalam but he published only few of my messages.

      Delete
  16. విదేశీయుల గొప్పదనం ఏమీ ఉండదనటాని ప్రూఫ్ ఇదిగో. ప్రతిసారీ మనల్ని వాల్లు గొప్పవాల్లు అండమేగానీ, ఏనాడైనా మనోల్ల నోటెంట వాల్లు గొప్పోల్లు అనే పదం ఒచ్చిందా? వాల్లదగ్గర విషయమేమీ వుండదు కాబట్టి మనచేత పొగిడిచ్చుకోలేరంతే. అంతేకదా రెడ్డీ?

    ReplyDelete
  17. One thing some of these idiotic assholes like Chiranjeevi and Sudheer Varma trying to pose as dudes with scientific temper don't realize: Every religion has something that is relevant to every period and something that is irrelevant.

    ReplyDelete
    Replies
    1. lol.. lol.. bcoz of the only clever ppl like u n other blind followers of religions we r breathing.

      Delete
    2. Again, this is another problem with you idiots. You do not even possess the basic ability to comprehend and understand what has been written. Not your fault. You are just born that way.

      Delete
    3. i agree with above anon.. all he says is religion has both good and bad for every period.. he does not say religion is everything. I think the second anon did not understood.

      Delete
    4. Good and bad is every where, but these psychos believe that their books are above everything and ultimate. these waste fellows never change. They are noway differ to drug edicts

      Delete
    5. >>They are noway differ to drug edicts<<
      And they born to them too

      Delete
  18. అన్నీ వేదాల్లో ఉంటే రీసర్చ్ & డెవెలప్మెంట్‌కి లక్షలు, కోట్లు ఖర్చు అనవసరమే. వేదాలని తెలుగు, హిందీ భాషల్లోకి అనువదించినదే ప్రింటింగ్ మెషీన్‌ని బ్రిటిష్‌వాళ్ళు ఇండియాకి తీసుకొచ్చిన తరువాత. వేదాలలో కనీసం లిథో ప్రింటింగ్ మెషీన్ తయారు చేసే టెక్నాలజీ కూడా లేదు కానీ అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిష అంటారు.

    ReplyDelete

Note: Only a member of this blog may post a comment.