tag:blogger.com,1999:blog-6270140646802989495.post9179363539135545533..comments2023-09-29T18:07:53.602+05:30Comments on సరదా: పేరు మార్పు: ఇకపై 'రాజీవ్ హైదరాబాద్' ఇంకా 'సోనియా సికిందరాబాద్'Jagadeesh Reddyhttp://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-6270140646802989495.post-40068755488020405422010-10-29T11:16:59.576+05:302010-10-29T11:16:59.576+05:30:)):))మాలా కుమార్https://www.blogger.com/profile/01350166817879099800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-79186552600203127302010-10-28T13:37:17.403+05:302010-10-28T13:37:17.403+05:30ఆయనేదో ఇలా కాకా పట్టేసి పాపం విశాఖపట్టణం పేరు స...ఆయనేదో ఇలా కాకా పట్టేసి పాపం విశాఖపట్టణం పేరు సుబ్బిరామిరెడ్డి పట్టణం గా మార్చాలని ఆశ పడుతోంటే మీరు ఇలా మొత్తానికే ఎసరు తెచ్చేస్తే ఎలా ?
ఇది ఇలానే సాగితే కొన్నాళ్ళకి అన్నీ రాజీవ్, సోనియా, ఇందిరాల మయం అయిపోయి.
రెండో రాజీవ్ నగర్ లో మూడో సోనియా కాలనీ అనో..
యాభయ్యో ఇందిరాబాదు లో నలభయ్యో సోనియా నగర్లో ఇరవయ్యో రాజీవ్ రహదారిలో ఉన్న రెండో ఇందిరా పార్క్ కు ఎదురుగా ఉన్న మూడో రాజీవ్ విగ్రహం పక్కనుంచి వెళ్తే అంటూ అడ్రస్ కనుక్కోవాల్సి వస్తుందేమో !
ఈ విగ్రహ పూజలూ, వ్యక్తీ భజనలూ చేసేవాళ్ళకి భాషాభిమానమా తొక్కా ?
మీ పోస్ట్ బావుంది !ప్రభుhttps://www.blogger.com/profile/12881335559842614873noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-79666832739486080872010-10-26T16:02:52.321+05:302010-10-26T16:02:52.321+05:30sorry for my second commentsorry for my second commentAlapati Ramesh Babuhttps://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-61977485491333592182010-10-26T12:01:51.953+05:302010-10-26T12:01:51.953+05:30రమేష్ గారు... డాక్టర్ గారిని విమర్శించే ముందు ఒక్క...రమేష్ గారు... డాక్టర్ గారిని విమర్శించే ముందు ఒక్క సారి మళ్ళీ చదవండి. ఆయన అన్నది నాయాళ్ళు అని అంతే గాని మీరనుకుంటున్నట్లు కులం పేరు కాదు. ఈ విషయంలో మాధురిగారిని నేను సమర్ధిస్తున్నాను. ఆయన కామెంట్ తొలగించనవసరం లేదని భావిస్తున్నాను.Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-78512052515644909272010-10-26T11:29:04.354+05:302010-10-26T11:29:04.354+05:30"భానిస నాయల్లు రాజకీయ నాయకులు అయితే ఇలాగె ఉంట..."భానిస నాయల్లు రాజకీయ నాయకులు అయితే ఇలాగె ఉంటుంది మన చరిత్ర " అని ఆ పైన పెట్టిన కామెంట్లో కుల ప్రస్తావన ఎక్కడౌంది మహాశయా ramesh s......bd? ఒకవేళ మీ దృష్టిలో "బానిస నాయాళ్లు" అనేది ఓ కులానికి చెందిన పేరు అయితే అది ఏ కులమో చెప్పి పుణ్యం కట్టుకుంటారా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-62819629318433627552010-10-26T09:21:09.615+05:302010-10-26T09:21:09.615+05:30nayallu ...this is not the name of a caste. There ...nayallu ...this is not the name of a caste. There should have been one more 'a' after 'ya'.Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-54769774536805867382010-10-26T06:30:11.899+05:302010-10-26T06:30:11.899+05:30డాక్టర్.పి.శ్రీనివాస తేజ గారు, వ్యవస్థను విమర్శించ...డాక్టర్.పి.శ్రీనివాస తేజ గారు, వ్యవస్థను విమర్శించండి అంతే కాని కులాన్ని కాదు.వ్యక్తి తప్పు తెలపండి అంతె కాని కులాన్ని కాదు.ఒక సైక్రియాసిష్ట్ ఆయిన మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పాలిసిన ఆవసరంలేదు అనుకుంటా .ఆయినా మీ జిల్ల వాడు అయిన "ఆమరజీవి శ్రీ పొట్టిశ్రీరాములు" గారు ఎ కులం అని మీకు ప్రత్యేకంగా తెలుపవలిసిన పనిలెదు .ఆయినా కామెంట్ వ్రాసెట్టప్పుడు మీరు కొద్ది గా నిగ్రహించు కొని వ్రాయండి.మీరు కుల ప్రస్తావన తెచ్చినందుకు నా నిరసన .

బ్లాగ్ ఓనర్ శ్రీ జగదీష్ గారికి ,కుల ప్రస్తావన వున్న కామెంట్ డిలిట్ చేయగలరని ఆశించటమయినది.Alapati Ramesh Babuhttps://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-88777920051885187342010-10-26T05:53:06.505+05:302010-10-26T05:53:06.505+05:30HEIGHT OF CHAMCHAGIRIHEIGHT OF CHAMCHAGIRISaahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-48729425562707278002010-10-26T05:49:49.566+05:302010-10-26T05:49:49.566+05:30:)):))కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-392593306733129262010-10-26T00:44:46.883+05:302010-10-26T00:44:46.883+05:30Neme of the state: Indira Andhra Pradesh
Capital: ...Neme of the state: Indira Andhra Pradesh
Capital: Rajeev Hyderabad
Governer: Rahul Narsimhan
Chief minister: Rajeev Rosaiah
Official language: Sonia Telugu
Baanisa nayallu raajakeeya Naayakulu ayithe ilaage untundi mana charithraDr. P. Srinivasa Tejahttps://www.blogger.com/profile/11979067373644518471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-27771504015119958022010-10-25T23:35:22.421+05:302010-10-25T23:35:22.421+05:30రాజీవ్బాద్. సోనియాకిందర్బాద్..ఓపాలి థింకండి..!రాజీవ్బాద్. సోనియాకిందర్బాద్..ఓపాలి థింకండి..!కమల్https://www.blogger.com/profile/10516787310635670195noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-16188280796639435602010-10-25T22:43:07.060+05:302010-10-25T22:43:07.060+05:30టి సుబ్బిరామిరెడ్డి లాటి అతితెలివి చెంచాగాళ్ళు ఉన్...టి సుబ్బిరామిరెడ్డి లాటి అతితెలివి చెంచాగాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటివి తప్పవు.ఒక womanizer కి ఇలాంటి ఆలోచన రావడంలో ఆశ్చర్యమేమిలేదు.ఇతను,ఇతని కూతురు చాలు బ్రష్టు పట్టించడానికిchanukyahttps://www.blogger.com/profile/04241697954361201972noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-47228471623467059602010-10-25T22:25:01.433+05:302010-10-25T22:25:01.433+05:30chaala goppaga undi. ee request nu RajivDabburamir...chaala goppaga undi. ee request nu RajivDabburamireddy dwara CM RajivRosaiah garki vinnaviddam.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-89867450100974154062010-10-25T22:06:27.491+05:302010-10-25T22:06:27.491+05:30ఇది అన్నిటికన్నా చాల బాగున్నది ఘనతవహించిన ప్రభుత్వ...ఇది అన్నిటికన్నా చాల బాగున్నది ఘనతవహించిన ప్రభుత్వం వారు దీని పై ఒక్క సారి ద్రుష్టి పెడితె సమస్య లేదు. మనకు యెలాగు ప్రజలు ఎమి అన్నా, ఎమి అనుకున్నా పట్టింపులు లేవు కదా.థూ ........... వీళ్ళ బ్రతుకులు చెడ సన్నాసులు .Alapati Ramesh Babuhttps://www.blogger.com/profile/10902788241134698143noreply@blogger.com