tag:blogger.com,1999:blog-6270140646802989495.post7146207654051447379..comments2023-09-29T18:07:53.602+05:30Comments on సరదా: రిజర్వేషన్ల కోసం సిగ్గులేకుండా నడి రోడ్డుపై ధర్నాలు చేసే వారికి గుణపాఠం .... స్విస్ ప్రజల తీర్పుJagadeesh Reddyhttp://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6270140646802989495.post-62493992000893596742017-01-03T15:28:31.635+05:302017-01-03T15:28:31.635+05:30thought provoing situation
hi
We started our new y...thought provoing situation
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIgGARAM CHAIhttps://www.blogger.com/profile/06195002641405383026noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-10957488879168282322016-12-04T21:53:40.083+05:302016-12-04T21:53:40.083+05:30ALL RELIGIONS ARE HAVING CASTE/SECT LIKE DIVISIONS...ALL RELIGIONS ARE HAVING CASTE/SECT LIKE DIVISIONS..NOT ONLY IN HINDU ALL OVER THE WORLDS THERE ARE THOUSANDS OF DIVISIONS ARE STILL EXISTING. OORIKE HINDUVULA GURINCHI NORU CHINCHUKONAKKARALEDUkumarhttps://www.blogger.com/profile/12549707297383575450noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-48532683945201934542016-07-30T16:12:45.973+05:302016-07-30T16:12:45.973+05:30
కులరక్కసికి మూలాధారమైన ఈ బ్రాహ్మణ మతంపైన ఒక్క పోస...
కులరక్కసికి మూలాధారమైన ఈ బ్రాహ్మణ మతంపైన ఒక్క పోస్టు రాల్చి చూడు.

@ Grey hat,

ఈ కొబ్బరి చిప్పల బ్యాచ్ మీద వందలపోస్టులు వ్రాయవచ్చు,ఉపయోగం ఏవిటట ?ఖురాన్,బైబిల్,భగవద్గీత వ్రాసినవాళ్ళూ మనుషులే ..దేవుళ్ళు కారు అంటే వినిపించుకునే కెవ్వు కేక బ్యాచ్ దొరకాలి కదా ?నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-6422685436732716442016-07-29T20:11:34.006+05:302016-07-29T20:11:34.006+05:30స్నేహానికీ, పెళ్ళికీ, బంధుత్వానికీ, ఆఖరికి అర్చకత్...స్నేహానికీ, పెళ్ళికీ, బంధుత్వానికీ, ఆఖరికి అర్చకత్వానికీ కులాలను పరికించే మనం. వర్ణవ్యవస్థను (అనగా బ్రాహ్మణ రిజర్వేషన్లను) నిస్సిగ్గుగా సమర్ధించే సంస్కృతిని సమర్ధించే మనం. దళితులను గుడ్డలూడదీసికొడితే ఒక్క పోస్టైనా రాల్చని మనం, వాళ్ళకు దన్నుగా ఉన్న రిజర్వేషన్లను మాత్రం ఖండిస్తాం!

నీతులు మీదగ్గరే నేర్చుకోవాలి.

విద్యను భ్రాహ్మణులకుమాత్రమే పరిమితంచేసి, మాలామాదిగలను చెప్పులుకుట్టడానికిమాత్రమే పరిమితం చేస్తే అది అర్షసంస్కృతి & "మన" సంస్కృతి. దాన్ని ప్రతిపాదించిన వేదాల వైజ్ఞానికతమీద మోకున్న అ రకొర తెలివితో వ్యాసాలు రాసి ఎచ్చులుపోయే మీరు రిజర్వేషన్లను వ్యతిరేకించడం. హవ్వ!! సిగ్గు కాదుటయ్యా? తెలుగు సినిమాలు కులాభిమానులవల్లే ఆడుతున్నాయన్న నిజము తెలిసీ, కులం ప్రభావం హిందూమతంలో ఎంత బలీయమో తెలిసీ, అవకాశాల్లో ఒకింత వాళ్ళకిస్తే, మీరు నోరు నొక్కుకుంటారా? దమ్ముంటే? చేవుంటే? కులరక్కసికి మూలాధారమైన ఈ బ్రాహ్మణ మతంపైన ఒక్క పోస్టు రాల్చి చూడు. Grey hathttps://www.blogger.com/profile/10153246024586149835noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-22968818558150927112016-06-09T21:54:25.735+05:302016-06-09T21:54:25.735+05:30బాగా వ్రాసారు !! చదువులకి రిజర్వేషన్ లు పరవాలేదు...బాగా వ్రాసారు !! చదువులకి రిజర్వేషన్ లు పరవాలేదు. కానీ ఉద్యోగాలలో, ఆఖరికి ప్రమోషన్ లలో కూడా రిజర్వేషన్ ఉండటం దారుణం. గోల్డ్ మెడల్ వచ్చిన దగ్గరికే వైద్యం చేయించుకుంటాం కానీ బొటాబొటి మార్కులతో పాసయిన వాడి దగ్గర వైద్యం చేయించుకుంటామా ? రిజర్వేషన్స్ అడిగేవారు ఇలా కొంచం ఆలోచించుకోవాలి Chandrikahttps://sarachandrika.wordpress.comnoreply@blogger.com