tag:blogger.com,1999:blog-6270140646802989495.post61997418514515676..comments2023-09-29T18:07:53.602+05:30Comments on సరదా: భారతదేశం అంటే గాంధీ, నెహ్రులు మాత్రమే కాదుJagadeesh Reddyhttp://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-6270140646802989495.post-46764456276726653802014-07-19T19:42:47.724+05:302014-07-19T19:42:47.724+05:30మంచి సూచనలు చేసారు రావు గారు... అదే కదా మన దేశ దౌర...మంచి సూచనలు చేసారు రావు గారు... అదే కదా మన దేశ దౌర్భాగ్యం... Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-29219288520763066302014-07-17T17:20:05.388+05:302014-07-17T17:20:05.388+05:30ఇండోనేషియా లో అతిపెద్ద వాణిజ్యసముదాయం పేరు "ర...ఇండోనేషియా లో అతిపెద్ద వాణిజ్యసముదాయం పేరు "రామాయణ"
వారి విమానయాన సంస్థ "గరుడ"
మరికొన్ని సంస్థల పేర్లు లేదా వాటి చిహ్నాలు ఇంద్ర, కుబేర వంటి దేవతలు.

బస్ భవన్, రైల్ నిలయం అని పెట్టుకున్నట్లు విద్యా శాఖ సంచాలకుని కార్యాలయానికి "సరస్వతీ భవన్" అని పేరు పెట్టుకోగలమా!
ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పేరును "అన్నపూర్ణ" గా పలకగలమా!
రేణిగుంట విమానాశ్రయాన్ని బాలాజి విమానాశ్రయమని పిలవగలమా!
ఏ ఒక్క జాతీయ రహదారినైనా "రామ మార్గ్" అని పిలుచుకోగలమా!kvraohttps://www.blogger.com/profile/02799913533321484489noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-26692297995873318802013-06-18T18:45:11.109+05:302013-06-18T18:45:11.109+05:30well saidwell saidLakshmi Nareshhttps://www.blogger.com/profile/14448089299493004533noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-2983035034335092622013-06-17T20:12:32.620+05:302013-06-17T20:12:32.620+05:30ఈ మధ్య కాలం లో మహాత్మా గాంధీ పేరుకంటే రాజీవుని పేర...ఈ మధ్య కాలం లో మహాత్మా గాంధీ పేరుకంటే రాజీవుని పేరే అన్నింటికీ పెట్టేస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన సాంస్కృతిక/స్వాతంత్ర్య యోధులు ఎందరులేరు? అసలు మన దేశం లో గొప్పతనాన్ని ప్రతిబింబించే ప్రతిదాన్నీ కేవలం హిందూత్వానికే లంకెపెట్టేసి.. లౌకికవాదం పేరిట వాటిని దూరం పెట్టేస్తున్నారు.సూర్యhttps://www.blogger.com/profile/01589752104410035956noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-29289542541630550762013-06-17T18:52:17.892+05:302013-06-17T18:52:17.892+05:30ఇంకా చెప్పాలంటే, మన తెలుగు గడ్డమీద ప్రతిదానికీ రా....ఇంకా చెప్పాలంటే, మన తెలుగు గడ్డమీద ప్రతిదానికీ రా..గాంధీ పేరు పెట్టడం సిగ్గుచేటు!!Anonymousnoreply@blogger.com