tag:blogger.com,1999:blog-6270140646802989495.post5931140283152708778..comments2023-09-29T18:07:53.602+05:30Comments on సరదా: నైతిక విలువలతో కూడిన లైంగిక విద్య అవసరం.Jagadeesh Reddyhttp://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6270140646802989495.post-82020095976226198962008-09-01T14:28:00.000+05:302008-09-01T14:28:00.000+05:30లైంగిక విద్యగురించి పౌరాణిక నేపధ్యం తీసుకుని దానిక...లైంగిక విద్యగురించి పౌరాణిక నేపధ్యం తీసుకుని దానికి నైతికకోణాన్ని జోడించి జడ్జిమెంటులు పాస్ చెయ్యడం అంత ఆమోదనీయమైన విషయంగా అనిపించడం లేదు. బహుశా శరత్,ఫాలింగ్ ఏంజిల్ అభ్యంతరంకూడా అందుకే అనుకుంటాను.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-22337715120994893362008-09-01T03:27:00.000+05:302008-09-01T03:27:00.000+05:30ఓకే. సమాజం అంటే ఏమిటి?ఓకే. సమాజం అంటే ఏమిటి?శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-71396471375681984432008-08-31T17:28:00.000+05:302008-08-31T17:28:00.000+05:30మీరు చెప్పినవాటిలో మూడవదే సరయినది. సమాజం చేత ఏదయిత...మీరు చెప్పినవాటిలో మూడవదే సరయినది. సమాజం చేత ఏదయితే ఆమోదనీయం కానిదిగా నిషేదించబడినదో అదే ఈ వ్యాసంలో తప్పుగా అభిప్రాయపడ్డాను.Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-55446303473553722392008-08-29T19:11:00.000+05:302008-08-29T19:11:00.000+05:30@ Jagadishతప్పంటే ఏమిటో తెలిస్తేకదా ఏది రైటో తెలిస...@ Jagadish

తప్పంటే ఏమిటో తెలిస్తేకదా ఏది రైటో తెలిసేది ??

When you say "tappu" ... is it Pre-marital sex ?? or Prostitution ?? or any kind of sex which is out of marital scope ???

Or this 'tappu' is just unprotected sex ???

మీ దృష్టిలో.. కాదు ఈ వ్యాసం పరిధిలో తప్పంటే ఏమిటో వివరించండిచాలు .RGhttps://www.blogger.com/profile/09133718551809665275noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-23849266816383385332008-08-29T15:23:00.000+05:302008-08-29T15:23:00.000+05:30బాబూ... అనానిమస్ గారూ.... లైంగిక సంపర్కం పెట్టుకోవ...బాబూ... అనానిమస్ గారూ.... లైంగిక సంపర్కం పెట్టుకోవడంలో తప్పేమిటి అని మీరు ప్రశ్నిస్తున్నారు... తప్పు లేదు. అలా ఎవరితో పడితే వారితో మీరు చెప్పినట్లు చేస్తే, మనమున్నది సమాజం అనరు. అడవి అంటారు. ఎందుకంటే జంతువులుండేది అక్కడే కాబట్టి. పైగా సమాజ రీతిని గౌరవించని వారు పశుతుల్యులే అవుతారు. మనిషిని జంతువుల నుండి వేరుపరచేది ఆ విచక్షణే. అటువంటి విచక్షణనే పిల్లలకి నేర్పాలి అని అంటున్నాను. చిన్నతనం నుండే నైతికత గురించి పిల్లలకి చెపితే వారు పదవతరగతే కాదు, ఎంతపెద్దవారయినా గౌరవ ప్రదమయిన జీవితం గడుపుతారు..

@ ఫాలింగ్ ఏంజెల్... తప్పంటే తెలియకపోతే మీకు ఏమి చెప్పినా అనవసరం.

@ తాడేపల్లి వారు... ఈ చర్చకి మూల కారణం మీరే.. కృతజ్ఞతలు...

@ భరత్ గారు... మీతో ఏకీభవిస్తున్నాను.Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-87435030861000281452008-08-29T00:17:00.000+05:302008-08-29T00:17:00.000+05:30పైన అనానిమస్ గారి కామెంటు చూస్తే తెలుస్తోంది. మన స...పైన అనానిమస్ గారి కామెంటు చూస్తే తెలుస్తోంది. మన సమాజం లో ఓ సామాన్యుడి పరిస్థితి ఎలా వుందో. ఇది పాశ్చాత్య ప్రభావమా లేక ఇంకేదైనానా?

-భరత్Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-45630439290243055592008-08-28T20:50:00.000+05:302008-08-28T20:50:00.000+05:30Can you be more specific about the term "tappu"?I ...Can you be more specific about the term "tappu"?
I don't understand it really :(RGhttps://www.blogger.com/profile/09133718551809665275noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-43721094274961676742008-08-28T19:53:00.000+05:302008-08-28T19:53:00.000+05:30Sorry i don't know how to write in Telugu fonts. s...Sorry i don't know how to write in Telugu fonts. so i will be commenting on ur article in English.
First of all u r contrdicting urself in the article, at one point u agree with the article of "Tadepalli bala subramanyam's" article about sexual behaviour during the ages of kings, where sex is not only normal but divine.
But u start with ur article by saying that the sex education should be taught from Intemediate, what is the conclusion on which u fix that time. If u look at todays children, lets call them adolescents, by the time they reach Tenth class most of the pupils have good knowledge about sex, through friends, media(books,TV), Internet. If u look at the adolescents of same age in cities most would have experience of it.

Then what is the point in teaching when they already know and tried to experiment.

Sex-education is mainly to get knowledge about sex as well as to protect oneself from sexual abuse. It is also to provide knowledge of what to do and what not to do, and how to avoid serious consiquences.

You seriously contradict in ur statement given below.
"తప్పు చేసిన పర్వాలేదు, కాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనే అలోచన సమాజాన్ని, ముఖ్యంగా భావి పౌర మనసుల్ని కలుషితం చేస్తుంది."
What is wrong here, as u have said sex is a normal things in our culture. Having sex is not a wrong thing, adolescents tend to have attractions for opposite sex. Then where does ur statement stand.

Regarding ur another statement:
" నైతికత, సమాజంపట్ల బాధ్యతగా వ్యవహరించడం, పర స్త్రీ లేదా, పురుషుల పట్ల మర్యాదగా వ్యవహరించడం వంటి వాటికి కూడా లైంగిక విద్యలో స్తానం కల్పించడం వంటివి చేస్తే, అది ఆరోగ్యకరమయిన సమాజానికి దోహదం చేస్తుంది."
These things are not for teaching in sex-education, these things are taught in social, sociology classes. These are separate classes for this. Don't mix sex-education with Social behavioural studies.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-36959273913606110262008-08-28T17:06:00.000+05:302008-08-28T17:06:00.000+05:30"తప్పు చేసిన పర్వాలేదు, కాని కొన్ని జాగ్రత్తలు తీస..."తప్పు చేసిన పర్వాలేదు, కాని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనే అలోచన సమాజాన్ని, ముఖ్యంగా భావి పౌర మనసుల్ని కలుషితం చేస్తుంది."

చాలా బాగా చెప్పారు. నీతిలేనివాడు కోతికంటె పాడు. అందరమూ తప్పులు చేస్తాం. అంతమాత్రాన "తప్పుచెయ్యడమే సహజం" అనే ధోరణి పనికిరాదు. మనం జీవితంలోని అన్ని విషయాల్లోను పెర్ఫెక్షనిస్టులమూ, లైంగిక విషయాల దగ్గఱికొచ్చేసరికి మాత్రం లూజుగాళ్ళమూ ఎందుకవ్వాలో నాకర్థం కాదు. వ్యవస్థలకు మనసా, వాచా, కర్మణా కట్టుబడకపోవడమే అభ్యుదయమైతే, లంచాలు పుచ్చుకునేవారూ, దేశద్రోహులూ అందఱూ అభ్యుదయవాదులే.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.com