tag:blogger.com,1999:blog-6270140646802989495.post4977661549331776542..comments2023-09-29T18:07:53.602+05:30Comments on సరదా: ప్రాచీన భారతీయులు మనం అనుకున్నంత అమాయకులు మాత్రం కాదుJagadeesh Reddyhttp://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6270140646802989495.post-47393804458298891822012-02-26T22:22:31.662+05:302012-02-26T22:22:31.662+05:30టెక్నాలజీ అనేది మనం సృష్టించుకున్న భాష, అంకెలు, సూ...టెక్నాలజీ అనేది మనం సృష్టించుకున్న భాష, అంకెలు, సూత్రాలు, ధర్మాలు ఇంకా ఇతరత్రా అంశాలపై ఆధారపడి ఉంటుంది. మనం ఎంచుకున్న గణన పద్దతులు సాంకేతిక సమస్యల పరిష్కారం లాంటివి మనం ప్రదిపాదిన్చున్న సూత్రాల ఆధారంగానే ఉంటాయి తప్ప కొత్త పంధాలో ఉండవు.<br />కానీ మన పూర్వీకుల విజ్ఞానం (టెక్నాలజీ) ఇంకో విధంగా ఉండి ఉండొచ్చు. పురాణాలు గమనిస్తే మనం ఒక నిర్ణయానికి రావొచ్చు. ఏంటంటే మన వాళ్ళు ద్రుష్టి పెట్టింది అంకెలు, ఫార్ములాలు, నెట్వర్కుల మీద కాదు. మనో బలం, మనో నేత్రం తో చూడటం, మనస్సును ఆధీనం లోకి తెచ్చుకోవడం, ఆసనాలు, ఏక దృష్టి ఇలాంటి ఆధ్యాత్మిక అంశాల మీద. వీరి టెక్నాలజీ అంతా మనస్సు మీద, ఖగోళ పరిజ్ఞానం తో మానవుడి జీవన గమనాన్ని అంచనా వేయడం మీద, మాయలు చేయడం మీద ఉండేది. వీరి టెక్నాలజీలో సాంకేతిక ధర్మాల కన్నా మిథ్యా విజ్ఞానం మాత్రమే చాలా వరకూ తారసపడుతాయి. వారి టెక్నాలజీ వారి జీవన శైలి ప్రకారం, అప్పటి భౌగోళిక, వాతావరణ అంశాల మీద ఆధారపడి ఉండొచ్చు. ఆ ప్రకారం చూస్తే ఎన్నో వింతలు, మాయలు, ఆవిష్కరణలు జరగడానికి ఎంతో అవకాశం ఉంది. భహుశా ఇవన్నీ నిజంగా జరిగాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనుకుంటా.విష్వక్సేనుడుhttps://www.blogger.com/profile/04848958884659096045noreply@blogger.com