tag:blogger.com,1999:blog-6270140646802989495.post3012740319500802133..comments2023-09-29T18:07:53.602+05:30Comments on సరదా: మంత్రాలకు చింతకాయలు రాలవు గానీ ప్రార్థనతో రోగాలు తగ్గిపోతాయా?Jagadeesh Reddyhttp://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6270140646802989495.post-58567905550973148212016-04-20T21:46:57.101+05:302016-04-20T21:46:57.101+05:30ప్రార్ధన వలన లేక పూజ వలన రోగాలు తగ్గవు.రోగ కారణాన్...ప్రార్ధన వలన లేక పూజ వలన రోగాలు తగ్గవు.రోగ కారణాన్ని కనుక్కొని వైద్యంచేసినపుడు రోగాలు తగ్గుతున్నాయి.మిగతా వన్నీకధలే, బ్రతుకు తెరువు కోసం పడే కష్టాలే-డా.కొల్లా రాజమోహన్rajamohanhttps://www.blogger.com/profile/18249829482913708336noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-25738720369532230312016-04-20T21:46:33.245+05:302016-04-20T21:46:33.245+05:30ప్రార్ధన వలన లేక పూజ వలన రోగాలు తగ్గవు.రోగ కారణాన్...ప్రార్ధన వలన లేక పూజ వలన రోగాలు తగ్గవు.రోగ కారణాన్ని కనుక్కొని వైద్యంచేసినపుడు రోగాలు తగ్గుతున్నాయి.మిగతా వన్నీకధలే, బ్రతుకు తెరువు కోసం పడే కష్టాలే-డా.కొల్లా రాజమోహన్rajamohanhttps://www.blogger.com/profile/18249829482913708336noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-80218557434857212832014-03-04T11:56:27.512+05:302014-03-04T11:56:27.512+05:30Ravi chandra Gaariki Dhanya vaadhaalu pai slokam v...Ravi chandra Gaariki Dhanya vaadhaalu pai slokam vraasi Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-42990491829960878272013-09-26T02:15:57.911+05:302013-09-26T02:15:57.911+05:30క్రైస్తవులు వైద్యుల దగ్గరకు వెళ్ళవచ్చాక్రైస్తవులు వైద్యుల దగ్గరకు వెళ్ళవచ్చాక్రైస్తవులు వైద్యుల దగ్గరకు వెళ్ళవచ్చాhttp://mahimasabdam.com/Features/Community/Community.php?id=10noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-11856934324137780972013-03-13T19:31:47.650+05:302013-03-13T19:31:47.650+05:30ఇప్పటికే కేరళలోని చర్చులలో హిందూమతం మాదిరిగానే హార...ఇప్పటికే కేరళలోని చర్చులలో హిందూమతం మాదిరిగానే హారతులు, అష్టోత్తారాలు సాగుతున్నాయట. ఎంతోమంది క్రైస్తవ మేదావులు ఆమతంలోని లొసుగులను తెలుసుకొని హైందవంవైపు మళ్ళుతున్నారు. ఈ మధ్య రాజమండ్రిలోని ఇస్కాన్ గుడికి వెడితే అక్కడ కొందరు కృష్ణభక్తులైన విదేశీయులు కనిపించారు వారి పెద్దలు క్రైస్తవంలోనే ఉన్నారు, ఆదిశంకరులు బౌద్ధాన్ని హైందవంలో కలిపేసి బుద్ధున్ని దశావతారాల్లో చేర్చినట్టే క్రైస్తవవం కూడా ఎప్పుడో ఒకప్పుడు హైందవంలో కలిసిపోతుంది"నదీనాం సాగరోగతిః"నదులన్నింటికి సముద్రమే దిక్కు ఐనట్టు అన్నిమతాలకు హైందవమే దిక్కు. నేనైతే ఎప్పుడో క్రీస్తును హైందవంలో చేర్చి దశావతార శ్లోకంలో ఎక్కించాను
శ్లో|| మత్స్యకూర్మ వరాహశ్చ
నారసింహశ్చ వామనః
రామోరామశ్చ రామశ్చ
బౌద్ధౌ కల్కి తదేసుచRAVICHANDRAhttps://www.blogger.com/profile/03105664274549219580noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-70961961960052020752013-03-13T08:36:44.128+05:302013-03-13T08:36:44.128+05:30 ఈ చీడ తొలగాలంటే ముందు వేరుకు మందు వేయాలి...
కనీ... ఈ చీడ తొలగాలంటే ముందు వేరుకు మందు వేయాలి...

కనీస విద్య (ప్రాధమిక విద్య), కనీస వైద్యం (ప్రాధమిక వైద్యం ) ఇవి ఏ సమాజానికైనా తీర్చవలిసిన కనీస అవసరాలు.... ఎక్కడైతే మన సమాజం (ప్రభుత్వం) ఆ అవసరాలని కూడా తీర్చ లేక పోయిందో అక్కడి నుండే ఆ అవసరాలని ఎరగా చూపి మత మార్పిడులు మొదలౌతాయి....

ఆలాంటి ఎరనే ఈ రాజశేఖర్ రెడ్డి మొలలెట్టాడు... ఫీజు-రీ ఎంబర్స్మెంటు, ఆరోగ్య శ్రీ అల్లాంటివే .. ఇప్పుడు అందరం వాటి పార్ష్వ ప్రభావాలని ఆనుభవిస్తున్నాం.

-సత్య
veera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-9752146223502873452012-09-24T11:34:52.232+05:302012-09-24T11:34:52.232+05:30బ్లాగుల్లో ఒక్కటే వుంది, అదే మార్తాండ. కిసుక్కు కి...బ్లాగుల్లో ఒక్కటే వుంది, అదే మార్తాండ. కిసుక్కు కిసుక్కుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-81786911822159706302012-09-24T10:38:08.971+05:302012-09-24T10:38:08.971+05:30నీ భాష చూస్తోంటే అది యండమూరి భాషలాగ ఉంది. "కా...నీ భాష చూస్తోంటే అది యండమూరి భాషలాగ ఉంది. "కాష్మోరా అనేది ఉందట, దాన్ని వెయ్యేళ్ళ క్రితం ప్రయోగించేవారట, ఈ రోజుల్లో దాన్ని ప్రయోగించేవాళ్ళు ఒకరో ఇద్దరో మాత్రమే ఉన్నారట" ఇది యండమూరి గారి ప్రవచనం. మంత్రాలకి చింతకాయలు రాలవనుకుంటే అలా రాల్చే శక్తి ఎవరికీ ఉండదనే దాని అర్థం. అంతే కానీ ఎంతో ఆత్మ శక్తి ఉన్నవాళ్ళకే ఆ శక్తి ఉంటుందనే అర్థం ఎక్కడి నుంచి వస్తుంది?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-47055906572188525042012-09-20T09:54:01.625+05:302012-09-20T09:54:01.625+05:30no christianity is false.....no christianity is false.....Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-82143775289761257712012-09-17T13:30:19.459+05:302012-09-17T13:30:19.459+05:30http://jajimalli.wordpress.com/2012/09/04/%E0%B0%B...http://jajimalli.wordpress.com/2012/09/04/%E0%B0%B9%E0%B0%BF%E0%B0%82%E0%B0%B8-%E0%B0%92%E0%B0%95-%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82/#comments

Comments are not related to that post.

:VenkatAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-76966170051190342702012-09-16T16:13:44.313+05:302012-09-16T16:13:44.313+05:30 false christianity
false christianity
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-84868967461430756112012-09-16T16:07:23.794+05:302012-09-16T16:07:23.794+05:30/ఒక బ్లాగ్ లో ఒకావిడ వ్యాఖ్య చుస్తే ఎంత హాస్యాస్పద.../ఒక బ్లాగ్ లో ఒకావిడ వ్యాఖ్య చుస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ...../
ఎవరా మూర్ఖిణి వెంకట్ గారు?
లింక్ ఇవ్వండి, ఆ ప్రజ్ఞాపాటవాలు దర్శించుకుని తరిస్తాము. :)

SNKRAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-27019037940056389222012-09-16T11:48:11.945+05:302012-09-16T11:48:11.945+05:30ఒక్క రెడ్లు మాత్రమే కాదండి... అన్ని కులాల వారు, ఆఖ...ఒక్క రెడ్లు మాత్రమే కాదండి... అన్ని కులాల వారు, ఆఖరికి బ్రాహ్మణులు కూడ ఈ రొంపిలో చిక్కుకుంటున్నారు. మా జిల్లాలో ఒకాయన తన పేరు మార్చుకుని, పాప్లెట్లలో పేరు చివర శాస్త్రి అని తగిలించుకుని, "మారు మనసు పొందిన బ్రాహ్మణుడు" అని వేయించుకుంటున్నాదు... అటువంటి వాళ్ళని చూస్తే జాలేస్తుంది...Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-6058108132958513032012-09-16T11:43:01.499+05:302012-09-16T11:43:01.499+05:30అవునండి దుర్గేశ్వర్ గారు... వ్యాపార మతం నుంఛి అంతక...అవునండి దుర్గేశ్వర్ గారు... వ్యాపార మతం నుంఛి అంతకంటే ఎక్కువ ఆశించగలం స్వామీ? Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-49197912691982845142012-09-16T11:41:48.765+05:302012-09-16T11:41:48.765+05:30అది కాదు విచిత్రం... మిషనరీ వాళ్ళే సేవ ముస్గులో హా...అది కాదు విచిత్రం... మిషనరీ వాళ్ళే సేవ ముస్గులో హాస్పిటల్స్ నడుపుతూ, M.B.B.S,, M.D డాక్టర్లతో వైద్యం చేయిస్తూ, ప్రభువు వల్లే రోగం తగ్గుతుందని చెప్పడం మోసం కాక మరేమిటండి? పాస్టర్లకి జబ్బు చేస్తే వాళ్ళు ప్రార్ధన చేయరు, వాళ్ళకి డాక్టర్లు కావాలి మరి..Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-44953970481675509012012-09-16T11:38:17.217+05:302012-09-16T11:38:17.217+05:30క్రైస్తవంలో ఎంత మానవత్వం ఉంటుందో మధ్య యుగాల్లో క్ర...క్రైస్తవంలో ఎంత మానవత్వం ఉంటుందో మధ్య యుగాల్లో క్రూసేడ్ల గురించి తెలుసుకుంటే అర్ధమవుతుంది. మతం పేరు చెప్పి, ఎంత మంది అమాయకుల్ని ఊచకోత కోసారో, ఎన్ని నాగరికతల్ని నామరూపాల్లేకుండా చేరారో, ఎంతమందిని మంత్రగాళ్ళని సజీవ దహనం చేసారో, పసికందులని చూడకుండా, తలల్ని గోడ కేసి కొట్టి వారికి విముక్తి కలిగించామని పైశాచికానందం పొందారో, తెలుసుకుంటే ఇంకెప్పుడూ అలాంటి మాటలు మాట్లాడరు..Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-84891007013350085362012-09-16T08:42:36.428+05:302012-09-16T08:42:36.428+05:30మదర్ థెరెసా బీటిఫికేషన్ ప్రహసనాన్ని ఈ సందర్భంగా గు...మదర్ థెరెసా బీటిఫికేషన్ ప్రహసనాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. మోనికా బెస్రా అనే అవీడకు పొట్టలోని కణితిని తెరెసా మహత్తుతో కరిగించివేశారని ప్రచారం చేసి, థెరెసాకి సయింట్హుడ్ ఇచ్చేశారు. ఆ తరువాత కొన్నేళ్ళకు, మహత్తు స్టేట్మెంట్ తాలూకుపూర్తి డబ్బు ఇవ్వకుండా సిస్టర్ నొక్కేశారని బెస్రా పత్రికలకెక్కింది.
బొత్తిగా కానీ వేషాల్లేని ఈ దివ్యవాణి, మరో మోనికా బెస్రా కాదంటామా? కూటికోసం కోటి తిప్పలు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-20502714993482796912012-09-16T04:55:28.364+05:302012-09-16T04:55:28.364+05:30నాకు తెలిసిన ఓ కుటుంబంలో జరిగిన సంఘటన.వారు రెడ్డి ...నాకు తెలిసిన ఓ కుటుంబంలో జరిగిన సంఘటన.వారు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు.వారి పిల్లలకు చిన్నవయసులో ఆయాసంతో చాలా బాధపడేవారు.వారి మానసిక పరిస్థితిని పసిగట్టి వారి ఇంటి ప్రక్కనే ఉన్న ఓ క్రైస్తవ కుటుంబం మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తామని చెప్పి ప్రతిరోజూ చేసి వారి మనసును మార్చి మతం పుచ్చుకునేటట్లు చేశారు.వీరి పిల్లల కోసం ప్రార్థన చేసే వారి ఆరోగ్యమే సరిగ్గా లేదు లేని రోగమంటూ లేదు కాలుతీసి కాలుపెట్టాలంటేనే ఇబ్బంది. మతం మారిన వారు ఈ విషయాన్ని గురించి ఆలోచించలేక పోవడం చాలా బాధాకరం.ఇంతా చేస్తే మతం మారిన వారు టీచర్లు.చదువుకున్నవారి పరిస్థితే ఇలా ఉంటే విద్యలేనివారి పరిస్థితి అర్థం చేసుకోండి.కొసమెరుపేమిటంటే ఈ మతం మారిన కుటుంబం అప్పుడప్పుడు(పర్వదినాల్లో) దేవాలయంలో కూడా కనిపిస్తుంటారు.చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-22964171893478235802012-09-15T22:21:28.771+05:302012-09-15T22:21:28.771+05:30 వ్యాపారం జరగాలంటే ప్రచారం కావాలి /దానికి సెలబ్రెట... వ్యాపారం జరగాలంటే ప్రచారం కావాలి /దానికి సెలబ్రెటీలైతే ఊపు వస్తుంది కనుక డబ్బిచ్చి ఇటువంటి వారిచే ప్రచారం చేపించటం ఆమతబేహారుల వ్యూహం. ఇది బహిరంగ రహస్యమే. ఏసత్యసాయిబాబాగూర్చో ఓచిన్న కథనం వస్తే అశ్శరభశరభా అని రంకెలు పెట్టి గోలచెసే కిరాయి నాస్తికుల కళ్లకు ఇవి మాత్రం కనపడవు.

durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-55299409678618836722012-09-15T21:12:05.037+05:302012-09-15T21:12:05.037+05:30కేవలం ప్రార్థనతో రోగాలు తగ్గే మాటయితే ఇంత పెద్ద వై...కేవలం ప్రార్థనతో రోగాలు తగ్గే మాటయితే ఇంత పెద్ద వైద్యకళాశాలలూ, ఆస్పత్రులూ, వైద్యులూ, శ్కానింగులూ, డయాగ్నసిస్సులూ ఇవన్నీ ఎందుకు ? ఈ పోచుకోలు కబుర్లు యూరోపులోనూ, అమెరికాలోనూ జనం వినడం మానేశారు. అందుకని ఇక్కడ చెబుతున్నారు, "అందఱికంటే బుద్ధిలేనివాళ్ళు భారతీయులే గదా ?" అనుకొని !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-16158230658652616672012-09-15T21:07:54.931+05:302012-09-15T21:07:54.931+05:30బాగా వ్రాశారు. సాక్షి దినపత్రిక చాలా బహిరంగంగా క్ర...బాగా వ్రాశారు. సాక్షి దినపత్రిక చాలా బహిరంగంగా క్రైస్తవ మతప్రచారం చేస్తున్న మాట వాస్తవం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-51060481086915227132012-09-15T21:05:51.315+05:302012-09-15T21:05:51.315+05:30మీరు చెప్పేది నిజం. మా దేవుడు బాధలు నయం చేస్తాడని,...మీరు చెప్పేది నిజం. మా దేవుడు బాధలు నయం చేస్తాడని, ఉద్యోగాలు ఇస్తాడని ఇలా కాళ్ళ బొల్లి కబుర్లు చెప్పే వాళ్ళు ఎంతో మంది కనపడుతున్నారు చుట్టూ. అంతేనా ప్రార్ధనల సభల్ని, సువార్తా సభలని, ఒక రాజకీయ పార్టీ చేసే సభలా తీర్చిదిద్దుతున్నారు. ఎంత సొమ్ము విదేశాల నుండి వస్తుందో ఈ మధ్యన ఆంధ్రజ్యోతి లో ప్రచురించారు. ఎవేరెంని చెప్పిన డబ్బులకి ఆశపడే దౌర్భాగ్యం ఉన్నప్పుడు, ఈ కులాల లంపటం పోయే వరకు ఇవి ఆగేల లేవు.
ఈ మధ్యన బ్లాగుల్లో కూడా మొదలెట్టారు. ఒక బ్లాగ్ లో ఒకావిడ వ్యాఖ్య చుస్తే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే .....
క్రైస్తవ మతం లో చేసే ప్రార్ధనలు నిజమైనవి అంట, హిందూ మతం లో ప్రార్ధనలు నటించినట్టు ఉంటాయంట. క్రైస్తవ మతం లో మానవత్వం ఉంటుందంట అది హిందూ మతం లో కనిపించదంట, How ridiculous these comments are...
:venkat
Anonymousnoreply@blogger.com