tag:blogger.com,1999:blog-6270140646802989495.post246375731208783902..comments2023-09-29T18:07:53.602+05:30Comments on సరదా: పైసా ఖర్చు లేకుండా ఇల్లంతా ఎ.సి. కావాలనుందా?Jagadeesh Reddyhttp://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6270140646802989495.post-70478033188666629862011-06-20T17:52:05.413+05:302011-06-20T17:52:05.413+05:30బాగా చెప్పారు. ప్రతి వ్యక్తీ కనీసం ఒక చెట్టును నాట...బాగా చెప్పారు. ప్రతి వ్యక్తీ కనీసం ఒక చెట్టును నాటి, పెంచి, పోషించ గలిగినా ఈ భూమికి మంచి జరుగుతుంది. మన ఇంటి ముందే కాక ఇంటి పైన కూడా పెద్ద పెద్ద డ్రమ్ములలో వృక్షాలను పెంచవచ్చని విన్నాను. వృక్షో రక్షతి రక్షిత:Sunita.Rhttps://www.blogger.com/profile/00193359089112195153noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-36880466460628487692011-05-05T14:03:51.250+05:302011-05-05T14:03:51.250+05:30బాగా చెప్పారండి.బాగా చెప్పారండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-38256678608792130152011-05-05T12:15:54.520+05:302011-05-05T12:15:54.520+05:30growing plants is such a beautiful hobby. it's...growing plants is such a beautiful hobby. it's the need of the hour in these days of terrible heat caused by global warming. unfortunately we remember about greenery only when summer starts consuming our energy& the world starts looking like hell. Other than the environment part, growing plants is an act of hope& love. it's great fun!aravind Joshuahttps://www.blogger.com/profile/06244825569379459490noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-49667228100950399882011-05-04T21:32:54.892+05:302011-05-04T21:32:54.892+05:30ఒక్కసారి మా పీఠానికి రండి .గదిలో కూర్చోమన్నా కూర్చ...ఒక్కసారి మా పీఠానికి రండి .గదిలో కూర్చోమన్నా కూర్చోరు. చెట్లక్రింద మంచం వేసుకుని పడుకుంటే చాలని అంటుంటారు వచ్చినవాళ్ళు. ఒక్కచెట్టుపెంచటానికే ఓపికలేకుంటే మనకోసం ఇంత ప్రాణవాయువు నిస్తున్న చెట్లేమనాలి ?durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-3181586764468490342011-05-04T18:49:31.098+05:302011-05-04T18:49:31.098+05:30బాబూ మాస్టారూ... మీరు చెప్పే లెక్క బాగానే ఉంది. అం...బాబూ మాస్టారూ... మీరు చెప్పే లెక్క బాగానే ఉంది. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా లే అవుట్ చేసే ప్రతి స్థలానికి రోడ్ నుండి కనీసం 10 అడుగులు సెట్ బ్యాక్ వదలమని రూల్స్ పెట్టారు. ఆ ఖాళీ స్థలంలో మొక్కలు పెంచుకోమని అర్థం. అలాగే సైట్ డెవలపర్స్ కూడా తప్పనిసరిగా చెట్లు నాటి స్థలాన్ని అమ్మాలనే నిబంధన పెట్టారు. అందుచేత స్థలం రేటు, మట్టి రేటు తీసేయొచ్చు. ఇక నీళ్ళ విషయానికొస్తే, మీరు వృదాగా పోసే నీళ్ళలో కనీసం రోజూ ఒక అర బకెట్ వేయగలిగినా మొక్క బతుకుతుంది. మీ పేరు చెప్పలేదు... బహుశా పీనాసిరావు అనుకుంటా.. అందరూ మీలాగ ప్రతి విషయాన్ని కమర్షియల్గా ఆలోచిస్తే, ఇక ప్రపంచాన్ని ఎవరూ రక్షించలేరు. మనకి వినాశనం కూడా ఎంతో దూరంలో ఉండబోదు.Jagadeesh Reddyhttps://www.blogger.com/profile/01443047469241354757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-90829325297637661592011-05-04T18:18:38.353+05:302011-05-04T18:18:38.353+05:30Well Said, Jagadish garu.Well Said, Jagadish garu.Yagnahttps://www.blogger.com/profile/01629216323294953939noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-3219776396592983212011-05-04T18:17:50.414+05:302011-05-04T18:17:50.414+05:30This comment has been removed by the author.Yagnahttps://www.blogger.com/profile/01629216323294953939noreply@blogger.comtag:blogger.com,1999:blog-6270140646802989495.post-35681240622141892642011-05-04T18:07:58.509+05:302011-05-04T18:07:58.509+05:30మాష్టారూ! ఈ కాల౦లో చెట్లు పె౦చట౦ అ౦త చవకే౦ కాదు.
...మాష్టారూ! ఈ కాల౦లో చెట్లు పె౦చట౦ అ౦త చవకే౦ కాదు.

రె౦డు చెట్లు పె౦చటానికి అయ్యే ఖర్చు. చిన్న పాటి టౌన్లో.
చెట్లు - ప్రీ
మట్టి - 200/-
స్థల౦ - కనీస౦ ౩౦ చదరపు అడుగులు - 1,50,000
నీళ్ళు - మూడునెలలకు ఒక టా౦క్ చొప్పున - 1200/year
రక్షణ/ఇతర ఖర్చులు - 500/yearAnonymousnoreply@blogger.com